PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Bank Holidays June 2023: బ్యాంక్ అలర్ట్.. 12 రోజులు బ్యాంకులు క్లోజ్..


News

oi-Mamidi Ayyappa

|

Bank
Holidays
June
2023:
ప్రతినెల
దేశంలోని
బ్యాంకులు
కొన్ని
రోజుల
పాటు
సెలవులో
ఉంటాయి.
అయితే

జాబితాను
రిజర్వు
బ్యాంక్
ఆఫ్
ఇండియా
ముందుగానే
విడుదల
చేస్తుంటుంది.

రానున్న
జూన్
నెలలో
దేశవ్యాప్తంగా
ఉన్న
బ్యాంకులు
12
రోజుల
పాటు
మూతపడనున్నాయి.
ప్రస్తుతం
దేశంలో
రూ.2000
నోట్లను
ఆర్బీఐ
వెనక్కి
తీసుకున్న
తరుణంలో
ఏఏ
రోజుల్లో
బ్యాంకులు
సెలవులో
ఉంటాయో
తప్పక
తెలుసుకోవాలి.
నోట్లను
మార్చుకోవటానికి
బ్యాంకును
సందర్శించాలనుకునే
వారికి

వివరాలు
తప్పనిసరి.

Bank Holidays June 2023: బ్యాంక్ అలర్ట్.. 12 రోజులు బ్యాంకుల

దీనికి
తోడు
అనేక
ఇతర
అవసరాలపై
ప్రజలు
బ్యాంకులకు
వెళుతుంటారు.
లోన్స్
పొందటం
వంటి
ముఖ్యమైన
పనుల
కోసం
నేరుగా
బ్యాంక్
శాఖకు
వెళ్లే
వారు
ముందస్తుగా
ప్లాన్
చేసుకోవటానికి
సెలవులకు
సంబంధించిన
వివరాలు
తెలుసుకోవాల్సి
ఉంటుంది.
అందువల్ల
జూన్
మాసంలో
బ్యాంకులు

రోజుల్లో
పనిచేయవో
ఇప్పుడు
చూద్దాం..

జూన్
4-
ఆదివారం
సెలవు

జూన్
10-
రెండో
శనివారం
సెలవు

జూన్
11-
ఆదివారం
సెలవు

జూన్
15-
రాజ
సంక్రాంతి

ఒరిస్సా,
మిజోరాంలోని
బ్యాంకులకు
హాలిడే

జూన్
18-
ఆదివారం
సెలవు

జూన్
20-
రథయాత్ర

ఒరిస్సాలో
బ్యాంకులకు
సెలవు

జూన్
24-
నాలుగో
శనివారం
సెలవు

జూన్
25-
ఆదివారం
సెలవు

జూన్
26-
ఖర్చి
పూజ

త్రిపురలో
బ్యాంకులకు
సెలవు

జూన్
28-
ఈద్​
ఇల్​
అజా

జమ్మూకశ్మీర్,
కేరళ,
మహారాష్ట్ర
బ్యాంకులకు
సెలవు

జూన్
29-
ఈద్
ఉల్
అజా
కోసం
బ్యాంకులు
సెలవు

జూన్
30-
రీమా
ఈద్
ఉల్
అజా-
మిజోరం,
ఒడిశాలోని
బ్యాంకులకు
హాలిడే

బ్యాంకులు
మూసివేసి
ఉన్నప్పటికీ
అన్ని
ముఖ్యమైన
పనులను
ఖాతాదారులు
ఆన్
లైన్
బ్యాంకింగ్
తమ
పనులను
పూర్తి
చేసుకోవచ్చు.
ప్రస్తుతం
సాంకేతికత
పెరిగిన
తర్వాత
అనేక
పనులను
ఇళ్ల
వద్ద
నుంచే
పొందటానికి
బ్యాంకులు
వెసులుబాటు
కల్పిస్తున్నాయి.

క్రమంలో
తప్పక
బ్యాంక్
శాఖను
సంప్రదించాల్సిన
పనుల
కోసం
వెళ్లేవారు
పైన
ఉన్న
శెలవు
తేదీలకు
అనుగుణంగా
ప్లాన్
చేసుకోవటం
ఉత్తమం.

English summary

Banks remain closed for 12 days in June 2023, Know bank holidays list

Banks remain closed for 12 days in June 2023, Know bank holidays list

Story first published: Wednesday, May 31, 2023, 12:05 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *