PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Banking news: HSBC బ్యాంకుపై RBI భారీ పెనాల్టీ.. ఇంతకు ఏం తప్పు చేసిందంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Banking
news:

నిబంధనలు
పాటించని
బ్యాంకులు,
ఇతర
ఆర్థిక
సంస్థలపై
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
కొరడా
ఝళిపిస్తూ
ఉంటుంది.
ఇటీవల
కొన్నింటిపై
అపరాధ
రుసుము
విధించగా,
మరికొన్నింటి
లైసెన్సులు
రద్దు
చేసింది.
తాజాగా
HSBCకి
కేంద్ర
బ్యాంకు
వాత
పెట్టింది.

మేరకు
భారీగా
ఫైన్
కట్టాలని
ఆదేశించింది.

భారతీయ
నిబంధనలను
పాటించనందుకు
HSBCపై
రూ.
1.73
కోట్ల
జరిమానా
విధించినట్లు
RBI
తెలిపింది.
సేవల్లో
లోపాలపై
ఆధారపడి

చర్య
తీసుకున్నట్లు

ప్రకటనలో
వెల్లడించింది.
మార్చి
31,
2021
నాటికి

బ్యాంకు
ఆర్థిక
స్థితి,
రిస్క్
అసెస్
మెంట్
రిపోర్ట్
తయారుచేసేందుకు
జరిపినప్పుడు
దీనిని
గుర్తించినట్లు
పేర్కొంది.

Banking news: HSBC బ్యాంకుపై RBI భారీ పెనాల్టీ.. ఇంతకు ఏం తప

బకాయిలు
లేని
వివిధ
క్రెడిట్
కార్డులకు
సంబంధించి
మొత్తం
నాలుగు
క్రెడిట్
ఇన్ఫర్మేషన్
కంపెనీలకు
HSBC
తప్పుడు
సమాచారం
అందించినట్లు
RBI
గుర్తించింది.
తద్వారా
రిజర్వ్
బ్యాంకు
రూల్స్
ను
అతిక్రమించినందుకు

బ్యాంకుపై
చర్యలకు
ఉపక్రమించింది.
దీని
గురించి
లోతైన
దర్యాప్తు
కోసం
బ్యాంకుకు
నోటీసు
సైతం
ఇచ్చినట్లు
RBI
చెప్పింది.

Banking news: HSBC బ్యాంకుపై RBI భారీ పెనాల్టీ.. ఇంతకు ఏం తప

CIC
నిబంధనలు
ఉల్లంఘించినందుకు
ఎందుకు
జరిమానా
విధించకూడదో
కారణం
చెప్పాలని
HSBCకి
RBI
నోటీసులు
పంపింది.
అందుకు
అది
ఇచ్చిన
సమాధానం,
వ్యక్తిగత
విచారణ
సమయంలోని
మౌఖిక
సమర్పణలను
పరిగణలోనికి
తీసుకున్న
అనంతరం,
నగదు
పెనాల్టీ
విధించాలని
నిర్ధారణకు
వచ్చింది.

English summary

RBI penalized HSBC for acting against central bank rules

RBI penalized HSBC for acting against central bank rules

Story first published: Tuesday, May 9, 2023, 8:57 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *