యాలకులు అనగానే సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న యాలకుల గురించే చాలా మందికి తెలుసు. కానీ, ఇందులో పెద్ద యాలకులు ఉంటాయి. ఇవి కాస్తా నలుపు రంగులో ఉంటాయి. వీటిని తీసుకుంటే చాలా సమస్యలు దూరమవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ సి, పొటాషియం, మొదలైన ముఖ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి.
Source link
