Breast cancer : బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బ్యాలెన్డ్స్ ఫుడ్ చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం, సరైన ట్రీట్మెంట్ కారణంగా సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. హెల్దీ ఫుడ్ మిమ్మల్ని అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. బరువును మెంటెయిన్ చేయడం దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఫుడ్ మ్యాజిక్ చేస్తుంది. అదే విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏం తినాలి. ఏం తినకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం.
Source link
