[ad_1]
Bumper IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు నమోదవుతున్న వేళ లిస్ట్ అయిన ఒక ఐపీవో సరికొత్త రికార్డులను సృష్టించింది. దారుణంగా ఉన్న మార్కెట్లలోనూ తన జోరును కొనసాగిస్తోంది. ఈ రోజు మార్కెట్లోకి ఐపీవోగా లిస్ట్ అయిన ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ కంపెనీ షేర్లు ప్రీమియంలో జాబితా కావటంతో ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు.
[ad_2]
Source link