PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Business Ideas: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. ప్లేస్‌తో సంబంధం లేని బిజినెస్..!


Msme

oi-Mamidi Ayyappa

|


Business
Ideas:

మనకు
ఉండే
టాలెంట్
ను
మంచి
ఆదాయ
వనరుగా
మార్చుకోవటం
సులువుగా
మారిపోయింది.
మారుతున్న
ప్రపంచంతో
పాటు
ప్రజల
అవసరాలు
పెరగటం
కొత్త
వ్యాపార
అవకాశాలను
అందిస్తున్నాయి.

పెద్ద
మెుత్తంలో
డబ్బు
సంపాదించేందుకు
ఆర్థిక
స్వాతంత్య్రాన్ని
పొందేందుకు
ఒక
అద్బుతమైన
బిజినెస్
అవకాశం
ఉంది.
అవును
ఇప్పుడు
మనం
మాట్లాడుకోబోతున్నది
క్యాటరింగ్
వ్యాపారం
గురించే.
కేవలం
రూ.10,000
ప్రారంభ
పెట్టుబడితో
సొంతంగా
కేటరింగ్
వ్యాపారాన్ని
ఎవరైనా
ప్రారంభించవచ్చు.
దీనికి
నగరాలు,
పట్టణాలు
అనే
తేడా
లేకుండా
ప్రతిచోట
సంపాదనకు
అవకాశం
ఉంది.

Business Ideas: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. ప్లేస్‌తో సంబ

ప్రస్తుత
కాలంలో
యువత
ఎక్కువగా
సొంత
వ్యాపారాలను
ప్రారంభించాలని
ప్లాన్
చేసుకుంటున్నారు.
ఒకరి
కింద
పనిచేయటం
కంటే
సొంతంగా
ఏదైనా
రంగంలో
ఎదగాలని
భావిస్తున్నారు.
అయితే
దీనికి
అతిపెద్ద
అడ్డంకి
పెట్టుబడి.
అయితే
క్యాటరింగ్
వ్యాపారంలో
ఇది
తక్కువగా
అవసరం
ఉంటుంది.
ముందుగానే
అడ్వాన్స్
తీసుకుంటారు
కాబట్టి

సమస్య
ఉండదని
తెలుస్తోంది.

ఎప్పుడైనా,
ఎక్కడైనా
క్యాటరింగ్
వ్యాపారాన్ని
ప్రారంభించేందుకు
చిల్లర
సరుకులు,
ప్యాకేజింగ్
మెటీరియల్
అవసరం
ఉంటుంది.
అయితే
దీనికోసం
ముందుగా
వంటల
తయారీకి
పరిశుభ్రమైన
ప్రాంగణం,
అవసరమైన
వంట
పాత్రలు,
గ్యాస్
సిలిండర్లు
అవసరం
ఉంటుంది.
అయితే

వ్యాపారం
ద్వారా
నెలకు
రూ.25,000
నుంచి
రూ.50,000
సంపాదించుకోవచ్చు.

అలాగే
పెద్ద
వివహాలు
లేదా
ఫంక్షన్లకు
ఆర్డర్లు
తీసుకుని
సరఫరా
చేయటం
ద్వారా
లక్షల్లో
ఆర్జించవచ్చు.
అయితే
ఆధునిక
సోషల్
మీడియా
అందుబాటులో
ఉన్నందున
ఆన్
లైన్
మాద్యమాలను
వినియోగించుకుని
ప్రచారం
చేస్తే
మంచి
ఆర్డర్లు
పొందవచ్చు.
చిన్న
పార్టీల
నుంచి
పెద్ద
ఆర్డర్ల
వరకు
క్యాటరింగ్
చేయటం
వల్ల
ఎక్కువ
మందికి
చేరుకోవచ్చు.

English summary

One can start catering business with small capital and earn in lakhs, Know details

One can start catering business with small capital and earn in lakhs, Know details



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *