Sperm count : వీటిని తింటే స్మెర్మ్ కౌంట్ పెరుగుతుందట..
Sperm count : ఓ సాధారణ స్పెర్మ్ ఏకాగ్రత ప్రతి mL కి కనీసం 20 మిలియన్లు, అంతకంటే తక్కవ ఏదైనా పురుషుడి లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యని నివారించడనాకి, దాని కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని…