ఆచార్య చాణక్యుడు మనిషి విజయం వైపు ఎలా పయనించాలో తన నీతిశాస్త్రంలో బోధించాడు.
Feature
oi-Kannaiah
ఆచార్య
చాణక్య…
చరిత్రలో
చెరగని
ముద్ర
వేసుకున్న
మహామేధావి.
మొదటి
మౌర్య
చక్రవర్తి
అయిన
చంద్రగుప్తుని
ఆస్థానంలో
ప్రధానమంత్రిగా
సేవలందించాడు.ఈయన
చెప్పిన
నీతులు
చాణక్య
నీతిగా
ప్రాచుర్యం
పొందాయి.
చాణక్యుడిని
కౌటిల్య,
విష్ణుగుప్తగా
కూడా
పిలుస్తారు.
చతుర్విదపురుషార్దాలలో
రెండవదైన
అర్థపురుషార్థము
గురించి
అర్థశాస్త్రాన్ని
రచించిన
మహా
వ్యక్తి
చాణక్యుడు.
అర్థశాస్త్రంతో
పాటు
రాజనీతి
శాస్త్రం,
భౌతిక
శాస్త్రం,
మనస్తత్వ
శాస్త్రాల్లో
తనదైన
శైలిని
కనబరిచాడు.ఇక
చాణక్యుడు
రచించిన
నీతిశాస్త్రం
చాణక్య
నీతి
పేరుతో
ప్రసిద్ధి
గాంచింది.చాణక్యుడు
సంస్కృతంలో
చాణక్య
నీతి
దర్పణం
అనే
పుస్తకాన్ని
రచించాడు.
ఇక
చాణక్యుడు
చెప్పిన
నీతికథలు
నేటికి
ఆచరణలో
ఉన్నాయి.జీవిత
సత్యాలతో
పాటు
కొన్ని
విజయరహస్యాలు
సైతం
చెప్పాడు.
చాణక్యుడు
నీతి
కథను
గురించి
ఈరోజు
చూద్దాం.
చాణక్యుడు
రాసిన
నీతిశాస్త్రంలో
మానవుడు
విజయాల
గురించి
ప్రస్తావించాడు.
జీవితంలో
మనిషి
సక్సెస్
అవ్వాలంటే
ఏం
చేయాలో
చెప్పుకొచ్చాడు.
ఆచార్య
చాణక్యుడి
ప్రకారం
పెద్దలను
గౌరవించేవారు
వారి
మాటలకు
విలువనిచ్చి
విధేయులై
ఉండేవారు
చాలా
తెలివైనవారని
చాణక్యుడు
చెప్పుకొచ్చాడు.ఈ
వ్యక్తిత్వం
ఉన్నవారు
ఇతరులలో
లోటును
చూడరు.
ప్రతి
ఒక్కరిని
ప్రేమించే
స్వభావం
కలిగినవారై
ఉంటారు.
ఇక
ధైర్యం
ఉన్నవారు
తమ
లక్ష్యం
పట్ల
అంకిత
భావంతో
ఉంటారని
చాణక్యుడు
చెప్పుకొచ్చారు.విజయం
కోసం
సరైన
సమయంలో
సరైన
నిర్ణయం
తీసుకుని
అడుగువేసేవారు
తెలివైన
వ్యక్తులుగా
చాణక్యుడు
అభివర్ణించారు.

చాణక్యుడి
నీతి
ప్రకారం
తెలివైన
వ్యక్తులు
ఎప్పుడూ
టీమ్‌వర్క్‌పై
నమ్మకం
ఉంచుతారు.
అందువల్ల
ప్రతి
పనిలో
విజయం
సాధించడం
వారికి
అలవాటు
అయిపోతుంది.తెలివైన
వ్యక్తులు
ఇతరుల
కంటే
ఎక్కువ
తార్కిక
సామర్థ్యాన్ని
కలిగి
ఉంటారు.
తాను
చదువుకున్న
చదువుతో
పండితులను
సైతం
ఓడించగలిగే
సత్తా
కలిగి
ఉంటాడు.
తెలివైన
వ్యక్తులు
ఎప్పుడూ
ఒకరికి
ఉచిత
సలహాలు
ఇవ్వనే
కూడదని
చాణక్యుడు
చెప్పాడు.ఎందుకంటే
మంచి
సలహాలు
ఇస్తే
అది
స్వీకరించకపోగా
ఉచిత
సలహాలు
ఆపాలంటూ
కౌంటర్
ఇస్తారు.
అందుకే
ఇలాంటి
సలహాలు
ఇచ్చేముందు
ఒకటికి
రెండు
సార్లు
ఆలోచించాలని
చాణక్యుడు
చెప్పాడు.

ఇక
మనిషి
అన్నాక
కష్టాలు
తప్పవు.
ఏదో
ఒక
సందర్భంలో
మనిషి
కష్టాల
సుడిగుండం
ద్వారా
పయనించాల్సి
ఉంటుంది.
అయితే
ఆ
కష్టాలను
వ్యక్తి
ఎంత
త్వరగా
తెలుసుకుంటే
కష్టాలు
అంత
తర్వగా
తగ్గుతాయనే
సత్యాన్ని
చాణక్యుడు
బోధించాడు.
ఏ
వ్యక్తి
పరిపూర్ణుడు
కాదు.
మీరు
మీ
బంధువులతో
లేదా
మిత్రులతో
మరెవరితోనైనా
సరే
సంబంధాలు
సాఫీగా
సాగాలంటే
వారిలోని
చెడును
చూడటం
మానేసి
వారిలో
ఉన్న
మంచి
లక్షణాలను
చూడాలని
చాణక్యుడు
చెప్పాడు.
ఇక
మనం
చేసే
ఉద్యోగంలో
లేదా
పనిచేసే
చోట
మన
సహోద్యోగులను
గౌరవించాలని
సూచిస్తున్నాడు.
వారి
లోపాలను
లెక్కించి
వారిని
నిరుత్సాహపర్చకూడదని
చెప్పాడు.
అయితే
భవిష్యత్తులో
అలాంటి
లోపాలు
మళ్లీ
పునరావృతం
కాకుండా
అతన్ని
లేదా
ఆమెను
సిద్ధం
చేయాలి.
అలా
చేయడం
వల్ల
కలిగే
సంతృప్తే
వేరని
చాణక్యుడు
చెప్పాడు

మరెందుకు
ఆలస్యం..
మనం
కూడా
మనిషిగా
జీవితంలో
సక్సెస్
అవ్వాలంటే
చాణక్యుడు
బోధించిన
జీవితసత్యాలను
పాటిస్తే
సరిపోతుంది.
విజయం
వెన్నంటే
ఉంటుంది.
Disclaimer:పైన
పొందుపర్చిన
సమాచారం
పలు
చోట్ల
నుంచి
సేకరించడం
జరిగింది.
దీన్ని
వన్‌ఇండియా
తెలుగు
ఎక్కడా
ధృవీకరించడం
లేదు.
English summary
Acharya Chanakya has told many success stories in his Nitishastra.
Story first published: Saturday, March 11, 2023, 15:26 [IST]