PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Chandrasekaran: చంద్రశఖరన్‍కు ఫ్రాన్స్ అత్యున్నత మెరిట్, లెజియన్ డి హోన్నూర్‌ అవార్డు ..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

టాటా
సన్స్
ఛైర్మన్
ఎన్.
చంద్రశేఖరన్
ను
ఫ్రాన్స్
అత్యున్నత
మెరిట్,
లెజియన్
డి’హోన్నూర్‌తో
సత్కరించారు.
చంద్రశేఖరన్
కు
మంగళవారం
పారిస్‌లోని
విదేశాంగ
మంత్రిత్వ
శాఖలో
మంత్రి
కేథరీన్
కొలోనా,
యూరప్
విదేశీ
వ్యవహారాల
మంత్రి

అవార్డును
ప్రదానం
చేశారు.
భారత్,
ఫ్రాన్స్‌ల
మధ్య
సంబంధాలను
పెంపొందించడం,
వ్యాపారాన్ని
పెంపొందించడం
కోసం
చంద్రశేఖరన్
ఫ్రాన్స్
లో
పర్యటిస్తున్నారు.

ఆయన
వెంట
భార్య
లలిత,
కుమారుడు
ప్రణవ్
ఉన్నారు.
“ఫ్రాంకో-ఇండియన్
భాగస్వామ్యంలో
టాటా
గ్రూప్
ప్రధాన
పాత్రధారిగా
ఉంది.
రిపబ్లిక్
ప్రెసిడెంట్
తరపున,
దాని
CEOని
షెవాలియర్
డి
లా
లెజియన్
డి’హోన్నూర్
చిహ్నాన్ని
అందించడం
నాకు
చాలా
ఆనందంగా
ఉంది.
డియర్
నటరాజన్
చంద్రశేఖరన్,
మీరు
ఫ్రాన్స్
మిత్రుడు”
అని
అవార్డును
అందించిన
తర్వాత
కొలోనా
ట్వీట్
చేశారు.

Chandrasekaran: చంద్రశఖరన్‍కు ఫ్రాన్స్ అత్యున్నత మెరిట్, లె

“ప్రియమైన
నటరాజన్
చంద్రశేఖరన్,
మీరు
ఫ్రాన్స్‌కు
నిజమైన
స్నేహితుడు”
అని
భారతదేశంలోని
ఫ్రాన్స్
రాయబారి
ఇమ్మాన్యుయేల్
లెనైన్
ట్వీట్
చేశారు.
లెజియన్
ఆఫ్
ఆనర్
అనేది
సివిల్,
మిలిటరీ
రెండింటిలోనూ
అత్యధిక
ఫ్రెంచ్
మెరిట్
ఆర్డర్.
దీనిని
1802లో
నెపోలియన్
బోనపార్టే
స్థాపించారు.దేశంలో
25
కంటే
ఎక్కువ
R&D
కేంద్రాలు,
15
జాయింట్
ఇండో-ఫ్రెంచ్
పరిశోధనా
ప్రయోగశాలలు,
500
సహకార
ప్రాజెక్టులతో
భారత్
అతిపెద్ద
శాస్త్రీయ
భాగస్వాములలో
ఫ్రాన్స్
ఒకటిగా
ఉంది.

Chandrasekaran: చంద్రశఖరన్‍కు ఫ్రాన్స్ అత్యున్నత మెరిట్, లె

ఇండో-ఫ్రెంచ్
ఛాంబర్
ఆఫ్
కామర్స్
అండ్
ఇండస్ట్రీ
(IFCCI)
డైరెక్టర్
జనరల్
పాయల్
ఎస్.
కన్వర్
ప్రకారం,
ప్రస్తుతం
ఫ్రాన్స్‌లో
10
టాటా
గ్రూప్
కంపెనీలు
పనిచేస్తున్నాయి.
“టాటా
కుటుంబానికి
ఫ్రాన్స్‌తో
లోతైన
సంబంధాలు
ఉన్నాయి.
గత
సంవత్సరం
చంద్రశేఖరన్
టాటా
సన్స్
ఛైర్మన్‌గా
ఐదేళ్ల
పొడిగింపు
పొందారు.
చంద్రశేఖరన్
టాటా
స్టీల్,
టాటా
మోటార్స్,
టాటా
పవర్,
టాటా
గ్లోబల్
బెవరేజెస్,
ఇండియన్
హోటల్స్
కంపెనీ,
టాటా
కన్సల్టెన్సీ
సర్వీసెస్
(TCS)తో
సహా
పలు
గ్రూప్
ఆపరేటింగ్
కంపెనీల
బోర్డులకు
అధ్యక్షుడిగా
కూడా
ఉన్నాడు.

English summary

Tata Sons Chairman N. Chandrasekaran was honored with France’s highest merit, the Légion d’Honneur

Tata Sons Chairman N. Chandrasekaran was honored with France’s highest merit, the Légion d’Honneur. Chandrasekaran was presented with the award by Catherine Colonna, Minister for Foreign Affairs of Europe, at the Ministry of Foreign Affairs in Paris on Tuesday.

Story first published: Wednesday, May 17, 2023, 17:39 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *