[ad_1]
d-sib: ఆర్థిక వ్యవస్థలో, ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకుల పాత్ర కీలకం. డబ్బు, నగలు దాచుకోవడానికి అత్యంత సురక్షిత ప్రదేశాలుగా బ్యాంకులను నమ్ముతారు. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 12 ప్రభుత్వ రంగ, 21 ప్రైవేటు రంగ బ్యాంకులు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. అయితే, భారతదేశంలోని సురక్షిత బ్యాంకుల లిస్టును RBI తాజాగా విడుదల చేసింది.
[ad_2]
Source link