PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Deepinder Goyal: జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వద్ద ఎన్ని కార్లున్నాయో తెలుసా..!


News

oi-Chekkilla Srinivas

|

భారతదేశంలో
అత్యధిక
సంఖ్యలో
వినియోగదారులను
కలిగి
ఉన్న
ఫుడ్
డెలివరీ
యాప్‌లలో
జోమాటో
ఒకటి.
జొమాటోను
పంజాబ్‌కు
చెందిన
దీపిందర్
గోయల్(Deepinder
Goyal)
స్థాపించారు.
జోమాటో
ప్రపంచవ్యాప్తంగా
10,000
నగరాల్లో
14
లక్షల
మంది
Zomatoని
ఉపయోగిస్తున్నారు.
పంజాబ్‌లో
ఒక
సాధారణ
ఉపాధ్యాయ
దంపతులకు
జన్మించిన
దీపిందర్
గోయల్
నేడు
2,030
కోట్లకు
అధిపతిగా
ఉన్నాడు.
ఏడాదికి
3
కోట్లకు
పైగా
సంపాదిస్తున్నాడు.
అతనికి
లగ్జరీ
కార్లంటే
చాలా
ఇష్టం.
దీపిందర్
గోయల్
కు
ఎన్ని
లగ్జరీ
కార్లు
ఉన్నాయో
చూద్దాం.

జొమాటో
ప్రధాన
కార్యాలయం
ఉన్న
హర్యానాలోని
గురుగ్రామ్
రోడ్లపై
ఫెరారీ
రోమా
తరచుగా
అరుస్తూ
కనిపిస్తుంది.
ఇది
దీపిందర్
గోయల్
వాహనమే.

ఎరుపు
రంగు
ఫెరారీ
దీపిందర్
గోయల్‌కు
ఇష్టమైన
వాహనాల్లో
ఒకటని
చెబుతుంటారు.
మార్కెట్‌లో
దీని
ధర
రూ.3.76
కోట్లుగా
ఉంది.

వాహనానికి
620
హెచ్‌పి
బీస్ట్లీ
ఇంజన్
ఉంటుంది.

Deepinder Goyal: జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వద్ద ఎన

దీపిందర్
గోయల్
కు
పోర్స్చే
911
టర్బో
S
కారు
కూడా
ఉంది.
పోర్స్చే
రేంజ్
కారు
ఐకానిక్
స్పోర్ట్స్
కార్లలో
టాపింగ్
వెర్షన్‌గా
ఉంది.
రూ.
3.13
కోట్ల
ధర
కలిగిన
పోర్షే
911
టర్బో
ఎస్
కు
650
హెచ్‌పి
పవర్
ఇంజన్
ఉంది.
ఇది
8.9
సెకన్లలో
200
కిలోమీటర్ల
వేగాన్ని
అందుకోగలదు.

దీపిందర్
గోయల్
లంబోర్ఘిని
ఉరస్‌
కారు
కూడా
ఉంది.

కారును
ప్రపంచంలోనే
అత్యంత
వేగవంతమైన
SUV
అని
పిలుస్తారు.
ఎందుకంటే

కారు
కేవలం
3.6
సెకన్లలో
సున్నా
నుంచి
100కి.మీ
వేగాన్ని
చేరుకుంటుంది.
లంబోర్ఘిని
ఉరస్
స్పోర్ట్స్
కారు
మార్కెట్‌
ధర
రూ.4.18
కోట్లుగా
ఉంది.

దీపిందర్
గోయల్
కు
911
టర్బో
Sతో
పాటు
పోర్స్చే
911
కారెరా
S
కారు
కూడా
ఉంది.
దీని
ధర
రూ.1.88
కోట్ల
వరకు
ఉంది.
ఆరు
ఎయిర్‌బ్యాగ్‌లతో
కూడిన
పోర్షే
911
కారెరా
S
వేగంతో
పాటు
ప్రయాణీకులకు
భద్రతను
అందిస్తుంది.

English summary

Do you know how many luxury cars Zomato founder Deepinder Goyal has?

Zomato is one of the food delivery apps with the largest number of users in India. Zomato was founded by Deepinder Goyal from Punjab.

Story first published: Friday, May 5, 2023, 13:31 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *