PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Demat Accounts: తగ్గుముఖం పట్టిన డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్.. ఎందుకంటే..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

డీమ్యాట్
ఖాతా
ఓపెనింగ్‌లు
డిసెంబర్
2020
తర్వాత

ఏప్రిల్
లో
కనిష్ట
స్థాయి
చేరాయి.
ఏప్రిల్‌లో
కేవలం
1.60
మిలియన్
ఖాతాలు
మాత్రమే
ఓపెన్
అయ్యాయి.
18
నెలలుగా
అస్థిరమైన
మార్కెట్లు,
ఆకర్షణీయమైన
ధరలతో
కూడిన
భారీ
ప్రారంభ
పబ్లిక్
ఆఫర్‌లు
లేకపోవడం,
ముఖ్యంగా
స్మాల్,
మిడ్
క్యాప్
సెగ్మెంట్లలో
తగ్గుదల
వంటి
కారణాల
వల్ల
డీమ్యాట్
ఖాతా
ఓపెనింగ్‌లు
తగ్గుముఖం
పట్టాయని
విశ్లేషకులు
చెబుతున్నారు.

ప్రస్తుతం
దేశంలో
డీమ్యాట్
ఖాతాల
సంఖ్య
116.04
మిలియన్లను
దాటింది.
ఇది
ఒక
నెల
క్రితం
కంటే
కేవలం
1.6
శాతం
ఎక్కువ.
ఒక
సంవత్సరం
క్రితం
కంటే
26
శాతం
పెరిగింది.
సెప్టెంబర్
2021
నుంచి
మార్చి
2023
మధ్య
సెన్సెక్స్
0.23
శాతం,
నిఫ్టీ
1.5
శాతం
పడిపోయాయి.
అయితే

కాలంలో
BSE
మిడ్‌క్యాప్,
స్మాల్‌క్యాప్
ఒక్కొక్కటి
4
శాతానికి
పైగా
పడిపోయాయి.
మార్కెట్‌లో
ఇటీవలి
అధిక
అస్థిరత
ఫలితంగా
కొత్త
తరం
క్రియాశీల
వ్యాపారులకు
నష్టాలు
వచ్చాయి.

Demat Accounts: తగ్గుముఖం పట్టిన డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్..

దీంతో
చాలా
మంది
మార్కెట్
నుంచి
నిష్క్రమించారు.
మ్యూచువల్
ఫండ్స్‌లో
సిస్టమేటిక్
ఇన్వెస్ట్‌మెంట్
ప్లాన్‌ల
(SIPలు)
స్థిరమైన
వృద్ధి
నెలకు
రూ.
14,000
కోట్లను
అధిగమించడం

మార్కెట్‌కు
సానుకూల
పరిణామంగా
చెబుతున్నారు.
డీమ్యాట్
ఖాతాలపై
ఆసక్తి
కోల్పోవడానికి
ఐటీ
రంగంలో
కొనసాగుతున్న
సంక్షోభం
కూడా
కారణమని
కొందరు
విశ్లేషకులు
పేర్కొన్నారు.
కొత్త
ఖాతా
తెరవడంలో
కీలక
పాత్ర
పోషిస్తున్న
ఐటీ,
తీవ్రమైన
అనిశ్చితిలో
ఉందని
చెబుతున్నారు.

వర్క్
ఫ్రమ్
హోమ్
సౌకర్యాల
లభ్యత
తగ్గడం,
ఎక్స్ఛేంజ్
మార్జిన్‌లను
కఠినతరం
చేయడం
కూడా
మార్కెట్
కార్యకలాపాల
క్షీణతకు
కారకాలు
కావచ్చని
మెహతా
ఈక్విటీస్
సీనియర్
వైస్
ప్రెసిడెంట్
ఆఫ్
రీసెర్చ్,
ప్రశాంత్
తాప్సే
అన్నారు.
2021
అక్టోబర్
లో
అత్యధికంగా
3.5
మిలియన్ల
డీమ్యాట్
అకౌంట్లు
ఓపెన్
చేశారు.

తర్వాతి
మూడు
నెలలు
కూడా
డీమ్యాట్
ఖాతాలు
భారీగా
ఓపెన్
అయ్యాయి.

English summary

Demat Accounts openings decreasing in april month

Demat account openings hit the lowest level since December 2020 this April. Only 1.60 million accounts were opened in April.

Story first published: Friday, May 5, 2023, 12:13 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *