Dr.Reddy’s: ఫార్మా రంగంలో భారత్ కు ఉన్న పేరు, ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఇండియా మందుల పట్ల సదభిప్రాయం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూనే.. ఇతర దేశాలకు చెందిన వివిధ సంస్థలతో ఒప్పందం ద్వారానో, పూర్తిగా వాటిని చేజిక్కుంచుకోవడమో చేస్తూ ఫార్మా రంగం ఎప్పుడూ ముందుకు
Source link
