ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్స్ తినాలి. అలాంటి హెల్దీ ఫుడ్స్‌లో డ్రై ఫ్రూట్స్, తేనె ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ బాడీ స్ట్రాంగ్‌గా అవుతుంది. తేనె అంటువ్యాధులతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఫ్యాట్స్, కేలరీలు తక్కువగా ఉంటాయి. తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలను కలిగి ఉంటుంది.
Source link
