EPFO News: ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వ్యక్తులు తమ కెరీర్ గ్రోత్ కోసం తరచుగా ఉద్యోగాలను మారుస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఇందులో బూమ్ కూడా నమోదైంది. మీరు ఉద్యోగం మారినట్లయితే కొత్త కంపెనీలో చేరిన తర్వాత జాగ్రత్తగా ఒక పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే మీ EPF ఖాతాను విలీనం చేయటం. అవును మీ
Source link
