PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Facebook: మార్క్ మామ సంచలన నిర్ణయం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్..

[ad_1]

రుసుము ఎంతంటే..

సోషల్ మీడియా దిగ్గజం ప్రీమియం సేవలను ప్రారంభించటంతో ఇకపై యూజర్లకు భారం పెరగనుందని తెలుస్తోంది. అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు బ్లూ టిక్ వెరిఫైడ్ అకౌంట్ పొందాలంటే ఇంటర్నెట్ బ్రౌజర్ యూజర్లు 11.99 డాలర్లు అంటే రూ.993 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో iOS యూజర్ల కోసం రుసుము 14.99 డాలర్లు అంటే రూ.1,241గా మెటా నిర్ణయించింది.

ప్రస్తుతం సేవలు..

ప్రస్తుతం సేవలు..

మెటా తన ప్రీమియం వెరిఫికేషన్ సేవలను ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో అందుబాటులోకి తెచ్చింది. త్వరలోని ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ నుంచి దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సందేశం వెలువడింది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఇప్పటికే రెవెన్యూ పెంచుకునేందుకు సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

పాత వినియోగదారులు..

పాత వినియోగదారులు..

క్రియేటర్లు, బిజినెస్‌లు, దాని కమ్యూనిటీతో సహా ప్రతి ఒక్కరి కోసం విలువైన సబ్‌స్క్రిప్షన్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు Meta పేర్కొంది. పాత పద్ధతి ద్వారా ధృవీకరించబడిన వినియోగదారులు వారి బ్యాడ్జ్‌ని కలిగి ఉంటారని మెటా స్పష్టం చేస్తుంది. ఈ వారం మెటా వెరిఫైడ్ ని ప్రారంభించింది ఇందుకోసం స్థానిక ప్రభుత్వ IDతో యూజర్లు తమ ఖాతాను ధృవీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *