సీజన్‌తో సంబంధం లేకుండా చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయరు. జ్వరం తగ్గిన తర్వాతే స్నానం చేయాలి. కానీ, జ్వరం వచ్చినప్పుడు తలస్నానం చేయొచ్చా లేదా అనేది మనలో చాలా మందికి తెలియదు. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Source link
