[ad_1]
Food combinations: మన డైట్‌లో పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. వీటి ద్వారానే మన శరీర పనితీరుకు కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే.. శరీరం వాటిలోని పోషకాలను ఎక్కువ శాతం గ్రహిస్తుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే.. బెస్ట్ ఫుడ్ కాంబినేషన్స్ వివరిస్తూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు.
[ad_2]
Source link