FTX: పెట్టుబడి సాధనాల్లో ఈమధ్య మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్రిప్టో కరెన్సీ. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు సైతం నిన్న, మొన్నటి వరకు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇతర పెట్టుబడులతో పోలిస్తే అవి ఇస్తున్న రిటర్న్స్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. కానీ FTX కుంభకోణంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి
Source link
