PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

future: రాజీనామా వెనక్కి తీసుకున్న ఫ్యూచర్ రిటైల్ మాజీ సారథి.. బియానీ నిర్ణయం వెనుక కారణమిదే..

[ad_1]

future: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(FRL)కి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మరియు డైరెక్టర్ గా వ్యవహరించిన కిషోర్ బియానీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జనవరి 23న ఈ మేరకు లేఖను పంపించారు. కాగా నెలన్నర తరువాత దానిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కంపెనీ ఈ మేరకు వెల్లడించింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *