News
oi-Mamidi Ayyappa
Gautam
Adani:
దాదాపు
నాలుగు
నెలల
తర్వాత
గౌతమ్
అదానీకి
మంచి
రోజులు
మళ్లీ
తిరిగొచ్చాయని
చెప్పుకోవచ్చు.
భారత
బిలీనియర్
కొన్ని
నెలల
కిందట
ఆసియాలోనే
కాక
ప్రపంచ
కుబేరుల
జాబితాలో
రికార్డులను
సృష్టించారు.
హిండెన్
బర్గ్
నివేదికతో
ఏర్పడిన
తుపాను
అదానీ
గ్రూప్
వ్యాపారాలను
అతలాకుతలం
చేసేసింది.
దీని
నుంచి
తేరుకోవటానికి
అదానీ
గ్రూప్
చేయని
ప్రయత్నం
లేదు.
అయితే
తాజాగా
సుప్రీం
కోర్టులో
సెబీ
దర్యాప్తు
వ్యవహారంలో
ఊరట
లభించిన
తర్వాత
గ్రూప్
షేర్లు
బుల్
పరుగులు
మెుదలెట్టాయి.
దీంతో
ఆయన
సంపద
రోజురోజుకూ
పెరుగుతోంది.

ప్రస్తుతం
ఆసియాలో
భారత
వ్యాపారి
ముఖేష్
అంబానీ
మెుదటి
స్థానంలో
ఉండగా..
గౌతమ్
అదానీ
రెండవ
స్థానానికి
పరిమితమయ్యారు.
అలాగే
బ్లూమ్‌బెర్గ్
బిలియనీర్స్
ఇండెక్స్‌లో
అదానీ
ఇప్పుడు
23
స్థానాల
నుంచి
18వ
స్థానానికి
చేరుకున్నారు.
ప్రస్తుతం
ఆయన
ఆస్తుల
విలువ
64.2
బిలియన్
డాలర్లుగా
ఉంది.
మంగళవారం
నాటికి
అతని
నికర
విలువ
4.38
బిలియన్
డాలర్ల
మేర
పెరిగింది.
ప్రపంచంలోని
టాప్-10
సంపన్నుల్లో
తొమ్మిది
మంది
అమెరికన్లు
ఉన్నారు.
బిల్లెట్స్
125
బిలియన్
డాలర్లతో
4వ
స్థానంలో,
వారెన్
బఫెట్
113
బిలియన్
డాలర్లతో
5వ
స్థానంలో,
లారీ
ఎల్లిసన్
111
బిలియన్
డాలర్లతో
6వ
స్థానంలో
ఉన్నారు.
లారీ
పేజ్
$111
బిలియన్లతో
7వ
స్థానంలో,
స్టీవ్
బాల్మెర్
$110
బిలియన్లతో
8వ
స్థానంలో,
Sggy
Breen
$105
బిలియన్లతో
9వ
స్థానంలో,$90.3
బిలియన్లతో
మార్క్
జుకర్‌బర్గ్
10వ
స్థానంలో
కొనసాగుతున్నారు.
English summary
Indian business tycoon Gautam Adani bounce back to second place in asia richest people
Indian business tycoon Gautam Adani bounce back to second place in asia richest people
Story first published: Wednesday, May 24, 2023, 10:00 [IST]