PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Go First: గుడ్‌న్యూస్.. గోఫస్ట్ విమానాలు తిరిగి గాల్లోకి.. ఎప్పటి నుంచి అంటే..?


News

oi-Mamidi Ayyappa

|

Go
First:
అత్యంత
ప్రతికూల
పరిస్థితుల
మధ్య
ఎన్సీఎల్టీలో
అనుకూల
తీర్పు
పొందిన
గోఫస్ట్
విమాన
సంస్థ
తిరిగి
తన
విమాన
సేవలను
ప్రారంభించబోతోంది.
చట్టపరమైన,
ఆర్థిక
అవరోధాలను
దాటుకుంటూ
ముందుకు
సాగేందుకు
కంపెనీ
చేస్తున్న
ప్రయత్నాలు
మంచి
ఫలితాలను
అందిస్తున్నట్లు
కనిపిస్తోంది.

లీజర్లు,
రుణదాతలు
కంపెనీ
నుంచి
విమానాలను
రికవరీ
చేసుకోవాలని
ప్రయత్నించినప్పటికీ
కోర్టు
గోఫస్ట్
కు
అనుకూలంగా
రూలింగ్
ఇచ్చింది.
ప్రస్తుతం
దిల్లీ
ఎయిర్
పోర్టులో
కంపెనీకి
51
డిపార్చర్
స్లాట్లు,
ముంబై
ఎయిర్
పోర్టులో
37
స్లాట్లు
ఉన్నాయని
తెలుస్తోంది.
అయితే
కంపెనీ
ఈనెల
24
నుంచి
తన
విమాన
సేవలను
తిరిగి
ప్రారంభిస్తున్నట్లు
ప్రకటించింది.

Go First: గుడ్‌న్యూస్.. గోఫస్ట్ విమానాలు తిరిగి గాల్లోకి..

అయితే
ప్రస్తుత
పరిస్థితులకు
అనుగుణంగా
కంపెనీ
కేవలం
23
విమానాలతో
తన
సేవలను
పునరుద్ధరించాలని
ప్లాన్
చేసింది.
ఇది
గతంలో
కంపెనీ
నడిపిన
విమానాల
సంఖ్య
కంటే
తక్కువని
తెలుస్తోంది.విమానాలను
తిరిగి
ప్రారంభించే
ప్రణాళికల
గురించి
భారత
ప్రభుత్వంతో
చర్చలు
జరుపుతోంది
మరియు
మే
11న
సమావేశం
తర్వాత
బుకింగ్‌లను
పునఃప్రారంభించేందుకు
అనుమతి
కోసం
అధికారులను
సంప్రదిస్తుందని
సమాచారం.

పునరుద్ధరణ
చర్యల్లో
భాగంగా
డీజీసీఏకి
సమర్పించడానికి
పునఃప్రారంభ
ప్రణాళికను
కూడా
సిద్ధం
చేసింది.
ఇందులో
కంపెనీ
సేవలందించే
గమ్యస్థానాలు,
విమానాల
సంఖ్యకు
సంబంధించిన
వివరాలను
సమర్పించనుంది.
అల్వారెజ్
&
మార్సల్
నుంచి
న్యాయస్థానం
నియమించిన
రిజల్యూషన్
ప్రొఫెషనల్‌తో
త్వరలో
భర్తీ
చేయబడే
ప్రస్తుత
మేనేజ్‌మెంట్,
విమానాలను
తిరిగి
ప్రారంభించడం
గురించి
చర్చించడానికి
ఒక
సమావేశాన్ని
షెడ్యూల్
చేసింది.
వేసవిలో
కంపెనీ
సేవలు
నిలిపివేయటం
వల్ల
కొన్ని
మార్గాల్లో
విమాన
ఛార్జీలు
విపరీతంగా
పెరిగాయి.

English summary

After NCLT ruling in favour of Go First company planning to resume flights from May 24th may 2023

After NCLT ruling in favour of Go First company planning to resume flights from May 24th may 2023

Story first published: Thursday, May 11, 2023, 8:59 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *