PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Go First: గోఫస్ట్ తిరిగి గాల్లోకి ఎగురుతుందా..? వాడియా గ్రూప్ ప్లాన్ ఏంటి..? గత నిజం ఇదే..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Go
First:

దేశీయ
విమానయాన
రంగంలో
లోకాస్ట్
బడ్జెట్
క్యారియర్
గో
ఫస్ట్
అకస్మాత్తుగా
దివాలా
ప్రక్రియకు
వెళుతున్నట్లు
ప్రకటించింది.
అయితే

క్రమంలో
యజమాని
వాడియా
గ్రూప్
బ్యాంకులతో
వన్-టైమ్
సెటిల్‌మెంట్‌కు
ముందుకు
వచ్చే
అవకాశం
ఉందని
తెలుస్తోంది.

ఇప్పటి
వరకు

రుణంపై
కూడా
విమాన
సంస్థ
డిఫాల్ట్
కాలేదు
కాబట్టి
తాజా
సెటిల్మెంట్
ప్రణాళిక
ద్వారా
భారీగా
తగ్గింపును
పొందవచ్చని
అంచనా
వేస్తున్నారు.

క్రమంలో
మాట్లాడిన
గో
ఫస్ట్
సీఈఓ
కౌశిక్
ఖోనా..
దివాలా
పిటిషన్
పరిష్కారం
కోసం
మాత్రమేనని..
ప్రమోటర్
వాడియా
గ్రూప్
ఎయిర్‌లైన్
నుంచి
నిష్క్రమించడం
లేదని
చెప్పారు.

Go First: గోఫస్ట్ తిరిగి గాల్లోకి ఎగురుతుందా..?

17
సంవత్సరాలకు
పైగా
విమానాలను
నడుపుతున్న
గో
ఫస్ట్..
సెక్షన్-7,
సెక్షన్-9కి
బదులుగా
సెక్షన్-10
కింద
ఇన్‌సాల్వెన్సీ
అండ్
బ్యాంక్‌రప్ట్సీ(IBC)
పిటిషన్
దాఖలు
చేసింది.
పరిస్థితులను
చక్కదిద్దేందుకు
అన్ని
ప్రయత్నాలు
చేస్తున్నట్లు
కంపెనీ
ప్రకటించినప్పటికీ..
కేంద్ర
ప్రభుత్వం
మాత్రం

వ్యవహారంలో
తమ
ప్రమేయం
ఉండదని
స్పష్టం
చేసింది.
NCLT
దీనిని
పరిష్కరిస్తుందని
తెలిపింది.

సంచలన
నిర్ణయంతో
మార్చి
2న
తన
విమానాలను
తాత్కాలికంగా
రెండు
రోజుల
పాటు
నిలిపివేస్తున్నట్లు
కంపెనీ
ప్రకటించింది.
అయితే

గడువును
కంపెనీ
క్రమంగా
పెంచుకుంటూ
పోతోంది.

క్రమంలో
ఈనెల
12
వరకు
విమానాలను
నిలిపివేస్తున్నట్లు
తెలిపింది.
టిక్కె్ట్లు
కొన్న
ప్రయాణికులకు
డబ్బు
పూర్తిగా
రిఫండ్
చేస్తామని
వెల్లడించింది.

ప్రతిరోజూ
180-185
ఫ్లైట్లను
నడుపుతూ
30,000
మందిని
గమ్యస్థానాలకు
చేర్చేది.
ఇంజన్ల
సప్లై
కారణాలతో
28
విమానాలను
ఇప్పటికే
గ్రౌండ్
చేసింది.

ఏడాది
ఆగస్టు
లేదా
సెప్టెంబర్
నాటికి
విమానయాన
సంస్థ
కార్యకలాపాలు
తిరిగి
ప్రారంభించవచ్చని
అంచనా
వేస్తోంది.

అయితే
భారత
విమానయాన
చరిత్రను
ఒకసారి
గమనిస్తే..
గ్రౌండింగ్
తర్వాత

విమానయాన
సంస్థ
కూడా
కార్యకలాపాలను
తిరిగి
ప్రారంభించిన
దాఖలాలు
లేవు.
దీనికి
ముందు
జెట్
ఎయిర్‌వేస్‌
కంపెనీని
తిరిగి
పునరుద్ధరించాలని
సుదీర్ఘంగా
ప్రయత్నాలు
చేస్తున్నప్పటికీ
అవి
కార్యరూపం
దాల్చటం
లేదు.

English summary

Wadia group planning to revive Gofirst by September with one time settlement with lenders, Know details

Wadia group planning to revive Go first by september with one time settlment with lenders, Know details

Story first published: Saturday, May 6, 2023, 10:49 [IST]



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *