PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Go First: నేలకూలిన మరో విమానయాన సంస్థ.. డబ్బు లేక దివాలాకు దాఖలు..!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Go
First
:
భారత
గగనతంలో
విమానాలు
నడిపిన
మరో
సంస్థ
తాజాగా
కుప్పకూలింది.
విమాన
వ్యాపారాన్ని
నడిపించేందుకు
నగదు
కొరత
ఎదుర్కొంటున్న
గో
ఫస్ట్
ప్రస్థానం
ముగియనుంది.


క్రమంలో
స్వచ్ఛంద
దివాలా
పరిష్కార
ప్రక్రియ
కోసం
నేషనల్
కంపెనీ
లా
ట్రిబ్యునల్‌
వద్ద
దరఖాస్తును
దాఖలు
చేసిందని
కంపెనీ
సీఈఓ
కౌశిక్
ఖోనా
తెలియజేశారు.
ఇంధన
చెల్లింపులకు
తగినన్ని
నిధులు
లేకపోవటంతో
విమానాలను
మే
3,
4
తేదీల్లో
నిలిపివేసింది.
2022
ఆర్థిక
సంవత్సరంలో
ఎయిర్‌లైన్
తన
అతిపెద్ద
వార్షిక
నష్టాన్ని
నమోదు
చేసింది.

Go First: నేలకూలిన మరో విమానయాన సంస్థ.. డబ్బు లేక దివాలాకు ద

సాధారణంగా
విమానయాన
సంస్థలకు
అత్యంత
పెద్ద
వ్యయం
ఇంధనం.
వాడియా
గ్రూప్
యాజమాన్యంలోని
గోఫస్ట్
జెట్
ఇంధనాన్ని
సరఫరా
చేసే
చమురు
కంపెనీలకు
బకాయి
పడింది.
దీనికి
తోడు
ఎయిర్
ఇండియా,
స్పైస్‌జెట్,
ఆకాశ
ఎయిర్‌లైన్స్,
ఇండిగో
సంస్థలు
మార్కెట్లో
పోటీని
ఎదుర్కొనేందుకు
కొత్త
విమానాలను
ఆర్డర్
చేయటంతో
పాటు
కొత్త
గమ్యస్థానాలకు
విమాన
సేవలను
అందిస్తూ
వృద్ధికోసం
ప్రయత్నిస్తున్న
తరుణంలో
తాజా
పరిణామం
చోటుచేసుకుంది.

ఎయిర్‌బస్
A320
నియో
ఎయిర్‌క్రాఫ్ట్‌కు
శక్తినిచ్చే
ప్రాట్
&
విట్నీ
ఇంజిన్‌ల
నుంచి
ఇంజిన్‌లను
డెలివరీ
కాకపోవటంతో
పాటు
ఇతర
సమస్యలతో
విమానాల
ఫ్లీట్
సగానికి
పైగా
తగ్గింది.
దీంతో
ఎయిర్‌లైన్
నగదు
ప్రవాహం
తీవ్రంగా
దెబ్బతింది.
కంపెనీ
కుప్పకూలటంతో
దీనిలో
పనిచేసే
దాదాపు
5000
మంది
ఉద్యోగులు
అయోమయ
పరిస్థితులను
ఎదుర్కొంటున్నారు.

English summary

Cash trapped Wadia groups Go First files for bankrupcy in NCLAT and suspends flights

Cash trapped Wadia groups Go First files for bankrupcy in NCLAT and suspends flights

Story first published: Tuesday, May 2, 2023, 17:46 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *