PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Gold: ఇండియాలో మహిళల వద్ద కొండంత బంగారం.. వామ్మో.. ఇన్ని వేల టన్నులా..!

[ad_1]

Gold: నిజంగా భారతదేశంలో చాలా బంగారం ఉంది. విదేశీయులు అనేక సార్లు దండెత్తి వేల టన్నుల బంగారాన్ని దోచుకెళ్లినప్పటికీ ఇండియాలో గోల్డ్ భారీగానే ఉంది. 1739లో పెర్షియన్ పాలకుడు నాదిర్ షా, అతనితో పాటు బ్రిటిషర్లు తమ దేశాలకు చాలా బంగారాన్ని తీసుకెళ్లారు. ఇంత జరిగినప్పటికీ దేశంలోని ప్రజలు, బ్యాంకులు, లాకర్లు, సేఫ్ లలో ఉన్న టన్నుల కొద్దీ బంగారం చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువగానే ఉంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *