PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Gold price: బంగారం ధర.. అనూహ్యంగా


News

oi-Chandrasekhar Rao

|


ముంబై
:
బంగారం
ధరలో
మరోసారి
పెరుగుదల
చోటు
చేసుకుంది.
మల్టీ
కమోడిటీ
ఎక్స్ఛేంజ్,
గోల్డ్
ఫ్యూచర్
ట్రేడింగ్స్‌‌లో
22
క్యారెట్ల
బంగారం
10
గ్రాములకు
100
రూపాయలు,
24
క్యారెట్ల
బంగారం
110
రూపాయల
మేర
పెరిగింది.

వారంలో
బులియన్
మార్కెట్‌లో
బంగారం
ధరలో
పెరుగుదల
కొనసాగే
అవకాశాలు
ఉన్నాయి.


చెన్నైలో..
:

చెన్నైలో
22
క్యారెట్ల
బంగారం
ధర
10
గ్రాములకు
56,330
రూపాయలుగా
నమోదైంది.
24
క్యారెట్ల
బంగారం
10
గ్రాముల
ధర
61,440
రూపాయలకు
చేరింది.
ముంబైలో
22
క్యారెట్ల
బంగారం
ధర
10
గ్రాములు-రూ.55,850,
24
క్యారెట్లు-రూ.60,930,
ఢిల్లీలో
22
క్యారెట్లు-రూ.56,000,
24
క్యారెట్లు-61,080
రూపాయలుగా
నమోదయ్యాయి.

Gold price: బంగారం ధర.. అనూహ్యంగా


బెంగళూరులో..:

కోల్‌కతలో
22
క్యారెట్లు-రూ.55,850,
24
క్యారెట్లు-60,930
రూపాయలు
పలుకుతోంది.
బెంగళూరులో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980,
హైదరాబాద్‌లో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980
రూపాయలుగా
నమోదైంది.
తిరువనంతపురంలో
22
క్యారెట్లు-రూ.55,850,
24
క్యారెట్లు-60,930
రూపాయలల
మేర
పలుకుతోంది.


ఇతర
మార్కెట్లల్లో..:

పుణెలో
22
క్యారెట్ల
బంగారం
ధర
రూ.55,850,
24
క్యారెట్లు-రూ.60,930ల
మేర
పలుకుతోంది.
వడోదరలో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980,
అహ్మదాబాద్‌లో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980
రూపాయలుగా
ఉంటోంది.
జైపూర్‌లో
22
క్యారెట్లు-రూ.56,000,
24
క్యారెట్లు-రూ.61,080
రూపాయలు
పలుకుతోంది.

Gold price: బంగారం ధర.. అనూహ్యంగా


విజయవాడలో..:

లక్నోలో
22
క్యారెట్లు-రూ.56,000,
24
క్యారెట్లు-రూ.61,080,
కోయంబత్తూరులో
22
క్యారెట్లు-రూ.56,330,
24
క్యారెట్లు-రూ.61,440
రూపాయల
మేర
ఉంటోంది.
మధురైలో
22
క్యారెట్ల
బంగారం
ధర
10
గ్రాములకు
రూ.56,330,
24
క్యారెట్ల
రేటు
61,440
రూపాయలుగా
నమోదైంది.
విజయవాడలో
22
క్యారెట్లు-రూ.55,850,
24
క్యారెట్లు-రూ.60,930
రూపాయల
మేర
నమోదైంది.


సూరత్
మార్కెట్‌లో
ఇలా..:

పాట్నాలో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980
రూపాయలుగా
రికార్డయింది.
నాగ్‌పూర్‌లో
22
క్యారెట్లు-రూ.55,850,
24
క్యారెట్లు-రూ.60,930,
చండీగఢ్‌లో
22
క్యారెట్లు-రూ.56,000,
24
క్యారెట్లు-రూ.61,080,
సూరత్‌లో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980
రూపాయలుగా
నమోదైంది.


విశాఖపట్నంలో..:

భువనేశ్వర్‌లో
22
క్యారెట్లు-రూ.55,850,
24
క్యారెట్లు-రూ.60,820,
మంగళూరులో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980,
విశాఖపట్నంలో
22
క్యారెట్లు-రూ.55,850,
24
క్యారెట్లు-రూ.60,930,
నాసిక్‌లో
22
క్యారెట్లు-రూ.55,880,
24
క్యారెట్లు-రూ.60,980,
మైసూరులో
22
క్యారెట్లు-రూ.55,900,
24
క్యారెట్లు-రూ.60,980
రూపాయల
మేర
పలుకుతోంది.

English summary

Gold price today on April 30, 2023: Check out for the rates of Yellow metal here for the day

Gold price today on April 30, 2023: Check out for the rates of Yellow metal here for the day

Story first published: Sunday, April 30, 2023, 10:32 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *