హైదరాబాద్ లో బంగారం ధరలు ఈ రోజు ఇలా ఉన్నాయి

హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,900 గా ఉంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,300గా ఉంది. మొత్తంగా నాలుగు వందల రూపాయల మేర 22 క్యారెట్ల బంగారం ధర తగినట్టుగా కనిపిస్తుంది.

ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 55, 960 రూపాయలు గా ఉండగా నేడు ఈ సమయానికి 55,530 రూపాయలుగా ఉంది. నిన్నటి కంటే ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయల మేర క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధర

దేశ రాజధాని ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధర

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 51, 450 రూపాయల వద్ద ట్రేడ్ అయితే, 22 క్యారెట్ల బంగారం ధర నేడు ఇప్పటివరకు 51,050 రూపాయల వద్ద ట్రేడవుతోంది. నాలుగు వందల రూపాయల మేర నేడు దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 56,110 రూపాయల వద్ద ట్రేడ్ కాగా, నేడు ఈ సమయానికి 55, 680 రూపాయల వద్ద ట్రేడవుతోంది. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు ఢిల్లీలో బంగారం ధర 430 రూపాయల మేర క్షీణించింది.

ముంబై లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

ముంబై లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరలు విషయానికి వస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 51 వేల 300 రూపాయలు గా ఉండగా నేడు ఈ సమయానికి 50,900 గా రెడీ అవుతుంది. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు నాలుగు వందల రూపాయల మేర ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.

ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్న 55,960 రూపాయలుగా ట్రేడ్ కాగా నేడు ఈ సమయానికి 55, 530 రూపాయలుగా ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే 24 గ్రాముల బంగారం ధర నేడు 430 రూపాయల మేర క్షీణించింది. మొత్తంగా చూస్తే గత పది రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త క్షీణించడం బంగారం కొనుగోలు దారులకు ఊరట కలిగించే అంశం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *