PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

gst: దేశంలో మరో కొత్త స్కామ్.. సినిమాను తలదన్నే డైరెక్షన్.. GST రిజిస్ట్రేషన్‌ కోసం ఇలా..



gst: మన దేశానికి కుంభకోణాలేమీ కొత్త కాదు. పెరుగుతున్న సాంకేతికతను వినియోగించి దొరక్కుండా తప్పులు చేయడానికి మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. కానీ నిజం ఎక్కువ కాలం దాగదు కదా, అందుకే దొరికిపోతున్నారు. తాజాగా గుజరాత్‌ లో బయటపడిన ఈ కుంభకోణాన్ని చూస్తే, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి తక్కువేం కాదు. విశాల్ నటించిన అభిమన్యుడు సినిమాను చూసి ఇన్‌ స్పైర్ అయినట్లున్నారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *