Health Care: శరీరంలో ఏర్పడే రాళ్లు అనగానే.. కిడ్నీలో రాళ్లే మనకు తెలుసు. కొంతమందికి గాల్‌బ్లాడర్ రాళ్ల గురించి కూడా తెలిసి ఉంటుంది. అయితే, శరీరంలో అనేక రకాల రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నింటికీ కారణాలు భిన్నంగా ఉంటాయి. మన శరీరంలో ఏర్పడే వివిధ రకాల రాళ్లు, వాటిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ స్టోరీలో చూద్దాం.
Source link
