గుండె
జబ్బులకు
కారణాలు
ఇవే

గుండెజబ్బులు
ఎక్కువగా
పురుషుల్లో,
మెనోపాజ్
కు
దగ్గరగా
ఉన్న
స్త్రీలలో
వచ్చే
అవకాశం
ఉంటుంది.
ఇక
పొగ
తాగే
వారిలో
గుండె
జబ్బు
ఎక్కువగా
వస్తుంది.
ఎక్కువ
శారీరక
శ్రమ
లేనివారికి
రక్తంలో
కొలెస్ట్రాల్
ఎక్కువగా
ఉండటం
వల్ల,
వారికి
గుండె
జబ్బులు
వచ్చే
ప్రమాదం
ఎక్కువగా
ఉంటుంది.
అదేవిధంగా
మధుమేహ
వ్యాధి
ఉన్నవారికి
కూడా
గుండె
,
రక్తనాళాలను
దెబ్బతీసే
అవకాశం
ఉన్నందున
వారికి
కూడా
గుండె
జబ్బులు
వచ్చే
ప్రమాదం
ఉంది.
వ్యాయామం
అసలే
చెయ్యని
వారికి,
ఊబకాయం
ఉన్నవారికి
గుండె
జబ్బు
వచ్చే
ప్రమాదం
ఎక్కువగా
ఉంటుంది.

కొత్త సంవత్సరం వేళ డ్యాన్సులు చేసే వారు జాగ్రత్త

కొత్త
సంవత్సరం
వేళ
డ్యాన్సులు
చేసే
వారు
జాగ్రత్త

2022
సంవత్సరం
పూర్తి
2023
సంవత్సరంలో
అడుగు
పెడుతున్న
సమయంలో
న్యూ
ఇయర్
సెలబ్రేషన్స్
లో
భాగంగా
చాలా
మంది
డాన్స్
చేస్తారు.
మంచి
జోష్
తో
రెట్టించిన
ఉత్సాహంతో
డాన్సులు
చేస్తూ
కేరింతలు
కొడతారు.
విపరీతమైన
సౌండ్
పెట్టి
డీజే
లతో
డ్యాన్స్
లు
చేస్తారు.
అయితే
డాన్స్
చేయడం
డేంజర్
కాదు
కానీ,
అసలు
ఎలాంటి
శారీరక
వ్యాయామం
లేని
వారు..
ఒక్కసారిగా
డాన్స్
చేయడం
ప్రమాదకరమని,
అది
వారి
గుండె
ఆరోగ్యాన్ని
దెబ్బ
తీస్తుందని,
సడన్
గా
కార్డియాక్
అరెస్ట్
కు
గురి
చేస్తుందని
చెబుతున్నారు
వైద్యులు.

అసలే శారీరక వ్యాయామం లేకుండా సడన్ గా డ్యాన్స్ చేస్తే ఏమవుతుందంటే

అసలే
శారీరక
వ్యాయామం
లేకుండా
సడన్
గా
డ్యాన్స్
చేస్తే
ఏమవుతుందంటే

డాన్సుకు
కార్డియాక్
అరెస్ట్
కు
మధ్య
ఎటువంటి
ప్రత్యక్ష
సంబంధం
ఉండదు
కానీ
అలవాటులేని
ఆకస్మిక
వ్యాయామం
వల్ల,
శారీరక
కదలికల
వల్ల
గుండె
ఆగిపోయే
ప్రమాదం
ఉంటుందని
వైద్యులు
చెబుతున్నారు.
శారీరకంగా
చురుకుగా
ఉండని
వ్యక్తి
సడన్
గా
డాన్స్
చేయడం,
లేదా
ఒక్కసారిగా
పరుగులు
తీయడం,
ట్రెడ్
మిల్
పై
వాకింగ్
చేయడం,
చాలా
సంవత్సరాల
తర్వాత
స్పోర్ట్స్
లో
పాల్గొనడం
చేస్తే

వ్యక్తికి
గుండెపోటు
వచ్చే
అవకాశం
ఉందని
వైద్యులు
చెబుతున్నారు.

ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా గుండె జబ్బుల ప్రమాదం

ఫ్యామిలీ
హిస్టరీలో
ఉన్నా
గుండె
జబ్బుల
ప్రమాదం

ఒక్కొక్కసారి
ఫ్యామిలీ
హిస్టరీలో
తల్లికి
గాని,
తండ్రికి
గాని
గుండె
సంబంధిత
సమస్య
ఉంటే
అది
పిల్లలలో
కూడా
సంభవించే
అవకాశం
ఉందని
చెబుతున్నారు.
కొన్ని
జన్యుపరమైన
అసాధారణ
పరిస్థితుల
వల్ల
వ్యక్తి
గుండె
ఆగిపోయే
అవకాశముందంటున్నారు.
క్రమం
తప్పకుండా
వ్యాయామం
చేసినా,
క్రమం
తప్పకుండా
శరీర
కదలికలకు
అవకాశం
ఇచ్చినా,
కాస్తో
కూస్తో
అప్పుడప్పుడు
డాన్స్
చేస్తున్నా
ఇలాంటి
ప్రమాదం
నుండి
కాస్త
తప్పించుకోవచ్చని
చెబుతున్నారు.

ఓవర్ ఎగ్జైట్మెంట్ కూడా ఒక్కోసారి గుండె ఆగిపోవటానికి కారణం

ఓవర్
ఎగ్జైట్మెంట్
కూడా
ఒక్కోసారి
గుండె
ఆగిపోవటానికి
కారణం


పనైనా
చాలా
సంవత్సరాలపాటు
చెయ్యకుండా
ఆపి,
ఒక్కసారిగా
చేస్తే
అది
ప్రమాదాన్ని
కలిగించవచ్చని,
కనుక
జాగ్రత్తగా
ఉండాలని
చెబుతున్నారు.
ఓవర్
ఎగ్జైట్మెంట్
కూడా
ఒక్కోసారి
గుండె
ఆగిపోవటానికి
కారణం
అంటున్నారు.
కనుక
గుండె
ఆరోగ్యం
విషయంలో
జాగ్రత్తగా
ఉండాలి,
నిత్యం
వ్యాయామం,
స్పోర్ట్స్,
నిత్యం
శరీర
కదలికలతో
చేసే

పనైనా
గుండె
ఆరోగ్యాన్ని
కాపాడుతుంది.


disclaimer:


కథనం
వైద్య
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు

Health tips: నిత్యం ఆహారంలో అరటిపండు; బీపీ, డయాబెటిస్ రోగాలు రాకుండా హాయిగా ఉండు!!Health
tips:
నిత్యం
ఆహారంలో
అరటిపండు;
బీపీ,
డయాబెటిస్
రోగాలు
రాకుండా
హాయిగా
ఉండు!!Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *