[ad_1]
Healthy Tips : మంచి బ్యాలెన్డ్స్ లైఫ్‌స్టైల్, హెల్దీ, హ్యాపీ జీవితానికి చాలా ముఖ్యం. హెల్దీ హ్యాబిట్స్‌ని పాటించడం మంచి లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. తరచుగా, ఎక్కువ పనిభారం, ఇతర ఒత్తిడి కారణంగా చాలా మంది ఫుడ్‌ని స్కిప్ చేస్తారు. జంక్, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటారు. కాబట్టి, ఫిట్ ఇండియా అంబాసిడర్‌లో క్లినికల్ న్యూట్రిషనిస్ట్, డైట్ స్టూడియ ఫౌండర్ కోమల్ పటేల్ న్యూ ఇయర్‌లో హెల్దీ, ఫిట్‌గా ఉండేందుకు మగవారి కోసం కొన్ని హెల్దీ హ్యాబిట్స్ చెబుతున్నారు.
[ad_2]
Source link