[ad_1]
How to Reduce Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్ కంట్రోల్ ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం గార్డెన్‌లో కలబంద… కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.
[ad_2]
Source link