How to sleep Fast : ఇలా చేస్తే త్వరగా గాఢ నిద్ర పడుతుందట..

[ad_1]

ఉదయాన్నే ఇలా చేస్తే…

ఉదయాన్నే ఇలా చేస్తే...

ఉదయాన్నే నిద్ర లేవగానే కాసేపు సూర్యరశ్మిలో ఉండండి. 10 నిమిషాలు ఉండడం వల్ల మెలటోనిన మెరుగ్గా ఉంటుందని లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో చెబుతున్నారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హ్యాపీగా నిద్రపట్టేందుకు కొన్ని టిప్స్ చెబుతున్నారు. సూర్యరశ్మి కారణంగా సిర్కాడయన్ రిథమ్ బావుంటుంది సూర్యుడి నుంచి వచ్చే ఇన్‌ఫ్రారెడ్ మెలటోనిన్ మెరుగుపరిచే గాఢ నిద్రకి హెల్ప్ చేస్తుందని ఆయన చెబుతున్నారు.

సాయంత్రమైనా పర్లేదు..

సాయంత్రమైనా పర్లేదు..

ఒకవేళ ఉదయం సూర్యరశ్మిలో ఉండలేకపోతే సాయంత్రం వేళలో ఉండే సూర్యుని వెలుగుకైనా ఉండాలని ఆయన చెబుతున్నారు. సాయంత్రం సమయంలో సూర్యుడికి ఇన్‌ఫ్రా రెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో.. ఉదయాన్నే కుదరని వారికి సాయంత్రం ఉంటే బావుంటుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేని సమస్యల్ని దూరంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Constipation Remedy : ఆముదాన్ని ఇలా తీసుకుంటే మలబద్దకం దూరం..

విటమిన్ డి, నిద్రకి మధ్య సంబంధం..

విటమిన్ డి, నిద్రకి మధ్య సంబంధం..

అయితే, విటమిన్ డితో బాధపడేవారు కాసేపు సూర్మరశ్మిలో ఉంటే ఆ సమస్య తీరుతుంది. విటమిన్ డి కారణంగా నిద్ర హ్యాపీగా పడుతుంది. మీరు గమనించే ఉంటారు.. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు నిద్ర సమస్యలు కూడా చాలా వరకూ తగ్గుతాయి. కాబట్టి, ఎండలో కాసేపు ఉండడం వల్ల విటమిన్ డి మెరుగ్గా మారి హ్యాపీగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Cancer : ఈ లక్షణాలు ఉంటే నోటి క్యాన్సర్ ఉన్నట్లేనట..

విటమిన్ డి కోసం..

విటమిన్ డి కోసం..

సాధ్యమైనంత వరకూ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం రోజుకి కాసేపు ఎండలో ఉండడం మంచిది. అయితే, స్కిన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, ముడతలు, డ్రై స్కిన్ వంటి ఏజ్ స్పాట్స్ ఉన్నవారు ఎండలో ఉండే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Also Read : Cancer : ఈ లక్షణాలు ఉంటే నోటి క్యాన్సర్ ఉన్నట్లేనట..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *