[ad_1]
పాత టాక్స్ విధానం కింద..
సార్వత్రిక ఎన్నికలకు ముందు సగటు భారతీయుడు ఎదురుచూసింది ఆదాయపుపన్ను శ్లాబ్ రేట్ల గురించే. వీటిపై శుభవార్త ప్రకటించిన నిర్మలా సీతారామన్ 2023 వార్షిక బడ్జెట్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి టాక్స్ చెల్లించక్కర్లేదని తెలిపారు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండే ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదనపై 20 శాతం పన్ను, చివరగా రూ.15 లక్షల కంటే ఎక్కువ సంపాదనపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

తక్కువ పన్ను..
కొత్త టాక్స్ విధానం కింద ఏడాదికి రూ.9 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తి కేవలం రూ.45,000 పన్నుగా చెల్లిస్తే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదే విధంగా డైరెక్ట్ టాక్సుల చెల్లింపుల్లో వచ్చి చిక్కులు, గ్రీవిఎన్సుల పరిష్కారానికి మెకానిజంను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కొత్త పన్ను విధానాన్ని డీఫాల్ట్ విధానంగా మార్చాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
టాక్స్ డిడక్షన్..
నివాస గృహాల్లో పెట్టుబడులపై వచ్చే క్యాపిటల్ గెయిన్స్ లాభాల విషయంలో పన్ను తగ్గింపులను రూ.10 కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు బడ్జెట్లో నిర్మలాసీతారామన్ ప్రటించారు. వేతనజీవులకు ఉపసమనం కల్పిస్తూ.. లీవ్ ఎన్క్యాష్మెంట్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
[ad_2]
Source link