75 ఐపీవోలు, రూ.62,000 కోట్లు – ప్రైమరీ మార్కెట్ సూపర్హిట్
IPOs in FY24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial Year 2023-24) ముగింపు దశకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి పని దినం. ఈ రోజు తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే మిగిలివున్నా, ఆ మూడు రోజులు మార్కెట్కు సెలవు. ఈ ఆర్థిక…
ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు!
SBI Debit Card Charges From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు పెద్ద షాక్ తగలబోతోంది. ఈ ప్రభుత్వ బ్యాంక్, తన వివిధ డెబిట్ కార్డ్ల (ATM కార్డ్) వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి…
ఆదివారం బ్యాంక్లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Banks Works on Sunday: భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో & నాలుగో శనివారం కూడా మూతబడాయి. అయితే, ఈ వారం అందుకు భిన్నంగా సాగనుంది. ఈ వారంలో శని, ఆదివారాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. RBI నోటిఫికేషన్బ్యాంక్ సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నెల…
రిలయన్స్ షేర్లు రూ.4,442 వరకు వెళ్లొచ్చు!, లెక్కలేసిన గ్లోబల్ బ్రోకరేజ్
Buy Rating For Reliance Shares: దేశంలోని అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కొన్ని రోజులుగా స్పీడ్ ట్రాక్ మీద ఉన్నాయి. నిన్నటి (బుధవారం, 27 మార్చి 2024) సెషన్లో అద్భుతంగా రాణించాయి, ఈ రోజు కూడా గ్రీన్ జోన్లో కదులుతున్నాయి. ఈ పెరుగుదలకు కారణం విదేశీ బ్రోకరేజ్ హౌస్…
ఏప్రిల్లో పెద్ద పండుగలు, నెలలో సగం రోజులు బ్యాంక్లు బంద్
Bank Holidays List For April 2024: కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభానికి గుర్తుగా, వచ్చే నెలలో (ఏప్రిల్) దేశవ్యాప్తంగా బ్యాంకులు వరుస సెలవుల కోసం సిద్ధమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం, ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14…
Business News in Telugu, Stock Market News Today, Economy News in Telugu at ABP Desam
<p><strong>T+0 Settlement Beta Version</strong>: స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (గురువారం, 28 మార్చి 2024) చిరస్థాయిగా నిలిచిపోతుంది. కొత్త సెటిల్‌మెంట్ సిస్టమ్ T+0 సెటిల్‌మెంట్ కోసం కొనసాగుతున్న నిరీక్షణ నేటితో ముగిసింది. మార్కెట్‌లో ఈ రోజు నుంచి T+0 సెటిల్‌మెంట్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నందున, అన్ని షేర్లకు T+0…
భారీ షాక్ ఇచ్చిన స్వర్ణం – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Latest Gold-Silver Prices 28 March 2024: యూఎస్ పీసీయీ డేటా మీద ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి మరింత ప్రకాశవంతంగా మారింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,212 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర…
600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ – ప్రకాశిస్తున్న బజాజ్ ట్విన్స్
Stock Market News Today in Telugu: ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఈ రోజు (గురువారం, 28 మార్చి 2024) భారతీయ ఈక్విటీ మార్కెట్లు బలాన్ని ప్రదర్శించాయి. BSE సెన్సెక్స్ 73,600 దగ్గర, నిఫ్టీ 22,300 మార్క్ పైన కదులుతున్నాయి. ఈ వారంలో & ఈ నెలలో ఇదే చివరి ట్రేడింగ్ రోజు….
తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
Petrol Diesel Price 28 March 2024: అమెరికాలో చమురు నిల్వలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరికొంత తగ్గాయి. ప్రస్తుతం, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.59 డాలర్లు పెరిగి 81.94 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.48 డాలర్లు పెరిగి 86.57 డాలర్ల వద్ద ఉంది. …
పెరుగుతున్న పసిడి ప్రకాశం – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Gold-Silver Prices 28 March 2024: యూఎస్ పీసీయీ డేటా మీద ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి మరింత ప్రకాశవంతంగా మారింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,212 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర 200…