India vs Bangladesh: ఓయ్ రోహిత్.. అప్పుడే గుండు కొట్టించారు! ఇప్పుడు ఓడితేనా..?

[ad_1]


హైదరాబాద్: బంగ్లాదేశ్‌ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత్‌.. ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాను ఢీకొనబోతోంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడిన భారత్‌.. ఈ పర్యటనలో పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దించుతోంది. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *