దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి 2022 సంవత్సరంలో మే నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచుతూ వస్తుంది. ఆర్బీఐ ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు రెపో రేటు పెంచింది. ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు దాదాపు 2.25 శాతం పెరిగింది. చివరిసారిగా డిసెంబర్ 7, 2022న రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 0.35 శాతం పెంచిన విషయం తెలిసిందే..
Source link
