ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగంపై మహా క్విజ్‌ పేరిట MyGovతో కలిసి క్విజ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేల చొప్పున ప్రైజ్ మనీ పొందొచ్చు. టాప్-3లో నిలవకపోయినా క్యాష్ ప్రైజ్‌ను సొంతం చేసుకోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *