PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

IT news: అంచనాలు అందుకోవడంలో టెక్ మహీంద్రా విఫలం.. Q4లో కంపెనీ లాభం ఎంత తగ్గిందంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


IT
news:

IT
కంపెనీలు
ఒక్కొక్కటీ
Q4
ఫలితాలను
ప్రకటిస్తూ
వస్తున్నాయి.
టెక్
మహీంద్రా
సైతం
ఇవాళ
రిజల్ట్స్
పోస్ట్
చేసింది.
ఇతర
సంస్థల
మాదిరిగానే
ఇది
కూడా
మార్కెట్
వర్గాల
అంచనాలను
అందుకోవడంలో
విఫలమైంది.
మార్చితో
ముగిసిన
త్రైమాసికానికి
గాను
1,125
కోట్ల
ఏకీకృత
నికర
లాభాన్ని
ప్రకటించింది.
కానీ
గతేడాది
నివేదించిన
1,545
కోట్లతో
పోలిస్తే
27
శాతం
క్షీణత
నమోదు
చేసింది.

కంపెనీ
తన
కార్యకలాపాల
ద్వారా
13
వేల
718
కోట్లు
ఆర్జించినట్లు
ప్రకటించింది.
సీక్వెన్షియల్
ప్రాతిపదికన
ఫ్లాట్
గా
మరియు
సంవత్సరానికి
13
శాతం
పెరుగదల
నమోదు
చేసింది.
రెవెన్యూలో
కేవలం
0.3
శాతం
పెరుగుదల
మాత్రమే
అందుకోగలిగింది.
పన్ను
అనంతర
లాభం
సీక్వెన్షియల్
ప్రాతిపదికన
3
శాతం
పెరుగుతుందని
మార్కెట్
వర్గాలు
అంచనా
వేశారు.
అయితే
ఏటా
11
శాతం
క్షీణించి
చివరకు
1,336
కోట్లకు
చేరింది.
కన్సాలిడేటెడ్
ఆదాయం
సంవత్సరానికి
14
శాతం
మరియు
త్రైమాసికంలో
0.5
శాతం
పెరిగి
13
వేల
809
కోట్లకు
వెళ్లింది.

IT news: అంచనాలు అందుకోవడంలో టెక్ మహీంద్రా విఫలం.. Q4లో కంపె

టెక్
మహీంద్రా
ఆపరేటింగ్
మార్జిన్
విషయంలో
పెద్ద
ఎత్తున
క్షీణత
నెలకొంది.
త్రైమాసికంలో
EBIT
మార్జిన్
12
శాతం
ఉంటుందని
నిపుణులు
అంచనా
వేయగా..
అందుకు
వ్యతిరేకంగా
9.6
శాతంగా
నమోదైంది.
ఉద్యోగుల
సంఖ్యలో
గత
క్వార్టర్
తో
పోలిస్తే
దాదాపు
5
వేల
మంది
తగ్గి
లక్షా
52
వేల
400
మందికి
చేరినట్లు
పత్రికా
ప్రకటనలో
పేర్కొంది.
మార్చి
31,
2023
నాటికి
నగదు
ప్రవాహం
7
వేల
435
కోట్లుగా
ఉన్నట్లు
వెల్లడించింది.

IT news: అంచనాలు అందుకోవడంలో టెక్ మహీంద్రా విఫలం.. Q4లో కంపె

‘తరువాతి
తరం
సాంకేతికతలను
ఉపయోగించుకోవడం
ద్వారా
FY24లో
వ్యాపారాలను
చురుగ్గా
ఉంచాల్సిన
అవసరాన్ని
మేము
చూస్తున్నాము.
వేగంగా
అభివృద్ధి
చెందుతున్న
మార్కెట్
లో,
మా
కస్టమర్‌
బేస్
ద్వారా
పోటీతత్వంతో
ఆధిపత్యం
చెలాయించడంపై
దృష్టి
పెడుతున్నాము’
అని
టెక్
మహీంద్రా
మేనేజింగ్
డైరెక్టర్
&
చీఫ్
ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్
CP
గుర్నానీ
తెలిపారు.
స్థిరమైన
డివిడెండ్
విధానం
ద్వారా
వాటాదారులకు
నగదు
రూపేణా
తిరిగి
ఇవ్వడం
కొనసాగిస్తున్నట్లు
చీఫ్
ఫైనాన్షియల్
ఆఫీసర్
రోహిత్
ఆనంద్
వెల్లడించారు.

English summary

Tech Mahindra Q4 profit down 27% and big miss on margins as well

Tech Mahindra Q4 profit down 27% and big miss on margins as well

Story first published: Thursday, April 27, 2023, 22:55 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *