PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

IT News: టెక్కీల కంట కన్నీళ్లు.. 78 తగ్గిన కొత్త నియామకాలు.. బెంచ్‌పై భారీగా ఉద్యోగులు

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

IT
News:
ఒక
పక్క
అమెరికాలోని
టెక్
కంపెనీలు
క్రమంగా
ఉద్యోగుల
కోతలను
ప్రకటిస్తుంటే..
భారత
ఐటీ
కంపెనీల
పరిస్థితి
దీనికి
భిన్నంగా
ఉంది.
కొత్తగా
ఉద్యోగాల
కోసం
ప్రయత్నాలు
చేస్తున్న
యువతకు
ఇది
చాలా
పెద్ద
సమస్యగా
మారుతోంది.
వాస్తవ
పరిస్థితులను
గమనిస్తే..

అంత్జాతీయ
ఆర్థిక
మందగమనంతో
దేశంలోని
ఐటీ
సేవల
కంపెనీలకు
ఆర్డర్లు
గతంలో
కంటే
తగ్గుతున్నాయి.

ప్రభావం
మార్జిన్లపైన,
లాభదాయకతపై
కూడా
పడుతోంది.
దీంతో
కంపెనీలు
తాత్కాలికంగా
కొత్త
నియామకాలను
నిలిపివేయగా..
వేల
సంఖ్యలో
ఉద్యోగులు
బెంచ్
పై
కొనసాగుతున్నారు.
టీసీఎస్,
ఇన్ఫోసిస్,
హెచ్సీఎల్
వంటి
కంపెనీల
ఇటీవలి
ఫలితాలు
కూడా
మారుతున్న
పరిణామాలను
ప్రతిబింబిస్తున్నాయి.
ఇన్వెస్టర్లు,
మార్కెట్లు
వీటితో
అస్సలు
సంతృప్తిగా
లేరు.

IT News: టెక్కీల కంట కన్నీళ్లు.. 78 తగ్గిన కొత్త నియామకాలు..

నియామకాలను
పరిశీలిస్తే..
గత
ఏడాది
టీసీఎస్
కేవలం
22,600
మందిని
మాత్రమే
కొత్తగా
నియమించుకుంది.
అయితే
2022
ఆర్థిక
సంవత్సరంలో
ఇవి
1,03,000గా
ఉన్నాయి.
అంటే
ఏకంగా
78
శాతం
నియామకాలను
ఐటీ
దిగ్గజం
తగ్గించింది.
ఇలాంటి
పరిస్థితులే
మనకు
ఇన్ఫోసిస్
విషయంలోనూ
కనిపిస్తున్నాయి.
2023
ఆర్థిక
సంవత్సరంలో
కంపెనీ
కేవలం
29,219
మందిని
రిక్రూట్
చేసుకోగా..
అంతకు
ముందు
ఏడాది

సంఖ్య
54,396గా
ఉంది.
అంటే
నియామకాలు
46
శాతం
తగ్గాయి.
ఇక
హెచ్సీఎల్
టెక్నాలజీస్
సైతం
నియామకాల్లో
57
శాతం
క్షీణతను
నమోదు
చేసింది.

ఐటీ
రంగంలోని
అంతర్గత
వ్యక్తులు
చెబుతున్న
దాని
ప్రకారం

ఆర్థిక
సంవత్సరం
కూడా
నియామకాలు
స్తబ్ధుగానే
కొనసాగనున్నట్లు
తెలుస్తోంది.
హెచ్‌సీఎల్‌టెక్
చీఫ్
పీపుల్
ఆఫీసర్
రామ్
సుందరరాజన్
క్యూ4
ఎర్నింగ్స్
కాల్‌లో
మాట్లాడుతూ..
రానున్న
కొన్ని
త్రైమాసికాల్లో
నియామకాలు
మోడరేట్‌గా
ఉంటాయని
చెప్పారు.
ఇన్ఫోసిస్
చీఫ్
ఫైనాన్షియల్
ఆఫీసర్
నీలంజన్
రాయ్
కూడా
ఇదే
అభిప్రాయాన్ని
వ్యక్తం
చేశారు.

2024
ఆర్థిక
సంవత్సరంలో
నియామకాలు
20-25
శాతం
తగ్గుతాయని
టాలెంట్
సొల్యూషన్స్
కంపెనీ
ఎన్‌ఎల్‌బీ
సర్వీసెస్
నివేదిక
పేర్కొంది.
ఐటి
సేవలకు
డిమాండ్
తగ్గడం
వల్ల
నియామకాలు
తగ్గడమే
కాకుండా
ఫ్రెషర్‌ల
ఆన్‌బోర్డింగ్‌లో
ఆలస్యం..
మెజారిటీ
భారతీయ
ఐటీ
కంపెనీల్లో
బెంచ్‌పై
ఉన్న
టెక్కీల
సంఖ్య
పెరిగింది.

English summary

Infosys, TCS, HCL recorded drop in recruitments, IT services slowdown amid Global financial turmoils

Infosys, TCS, HCL recorded drop in recruitments, IT services slowdown amid Global financial turmoils

Story first published: Monday, April 24, 2023, 11:00 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *