PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

IT news: భారత IT కంపెనీల్లో 65 శాతం తగ్గిన రిక్రూట్ మెంట్.. TCS, ఇన్ఫోసిస్‌, HCLలో నియామకాల లెక్కలివీ..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

IT
news:
IT
ఉద్యోగులకు

ఏడాది
అంతగా
బాగున్నట్లు
లేదు.
గతేడాది
సగం
నుంచి
మొదలైన
లేఆఫ్
లు
అంతం
లేకుండా
కొనసాగుతూనే
ఉన్నాయి.
ఒక్క
టెక్
కంపెనీలే
కాకుండా
వివిధ
రంగాల్లోని
సంస్థలు
ఉద్యోగాల్లో
కోతలు
విధిస్తున్నాయి.

పక్క
లేఆప్
లు
మరోపక్క
నియామకాల్లో
మందగమనం
వెరసి
ఉద్యోగార్థుల
పరిస్థితి
అగమ్య
గోచరంగా
తయారైంది.
గంపెడు
ఆశలతో
చదువు
పూర్తి
చేసుకుని
బయటకు
వస్తున్న
విద్యార్థులకు
ఏమి
చేయాలో
అర్థం
కావడం
లేదు.

మూడు
టాప్
దేశీయ
టెక్
కంపెనీలు
టాటా
కన్సల్టెన్సీ
సర్వీసెస్
(TCS),
ఇన్ఫోసిస్
మరియు
HCL
లకు
గత
ఆర్థిక
సంవత్సరం
సవాలుగా
ఉంది.
ఆయా
కంపెనీలు
నియామకాలను
బాగా
తగ్గించాయి.
అంతకు
ముందు
ఆర్థిక
సంవత్సరంలోని
లక్షా
97
వేల
మంది
ఉద్యోగుల
చేరికలు..
2022-23లో
దాదాపు
69
వేలకు
పడిపోయాయి.
అంటే
65
శాతం
క్షీణత
నమోదైందన్న
మాట.

IT news: భారత IT కంపెనీల్లో 65 శాతం తగ్గిన రిక్రూట్ మెంట్..

FY2023
నాల్గవ
త్రైమాసికంలో
నియామకాల్లో
తగ్గుదల
స్పష్టంగా
కనిపించింది.
2022లో
ఇదే
సమయంతో
పోలిస్తే
98.7
శాతం
క్షీణత
నెలకొంది.
మార్చి
2023తో
ముగిసిన
త్రైమాసికంలో
TCS,
HCLTech
మరియు
Infosysలు
కేవలం
884
మంది
ఉద్యోగులను
మాత్రమే
రిక్రూట్
చేసుకున్నాయి.
గతేడాది
ఇదే
కాలంలో
68
వేలకుపైగా
సిబ్బంది
కొత్తగా
ఆయా
కంపెనీల్లో
చేరినట్లు
గణాంకాలు
చెబుతున్నాయి.

Q4లో
821,
పూర్తి
ఏడాదికి
దాదాపు
23
వేల
మందిని
TCS
రిక్రూట్
చేసుకుంది.
మార్చి
చివరి
నాటికి
20.1
శాతం
అట్రిషన్
రేటు
నమోదు
చేసింది.
ఇన్ఫోసిస్
నియామకాల్లో
గత
సంవత్సరం
దాదాపు
50
శాతం
క్షీణత
కనిపించింది.
2022లో
నికరంగా
సుమారు
22
వేల
మందిని
చేర్చుకుంది.
రాబోయే
త్రైమాసికాల్లో
పరిస్థితి
మెరుగుపడుతుందని
ఆశిస్తోంది.
ఇక
HCL
రిక్రూట్‌మెంట్
57
శాతం
పడిపోయింది.
గతేడాది
Q4లో
353
మందిని
నియమించుకోగా..
ఏడాది
మొత్తంగా
17
వేల
మందికి
ఉపాధి
కల్పించింది.

English summary

Record fall in Indian top 3 tech companies hiring

65% record fall in Indian tech giants recruitement numbers

Story first published: Thursday, April 27, 2023, 8:40 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *