PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

it news: రెండు రెట్లు పెరిగిన లేఆఫ్ లు.. ఒక్క జనవరిలోనే ఎంతమంది కొలువు కోల్పోయారంటే..



IT News: ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు అధికమయ్యాయి. పరిస్థితి చక్కబడింది అనుకునే సమయానికి కొత్త సంస్థలు ఈ లిస్టులో చేరడం మొదలుపెట్టాయి. 2020లో మొదటిసారి కరోనా వ్యాపించిన నాటి నుంచి టెక్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొవిడ్ సంక్షోభం మొదలుకొని ఇప్పటి వరకు గమనిస్తే, ఈ ఏడాది జనవరిలోనే అత్యధిక లేఆఫ్ లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *