దేశం IT రంగంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ విపణిలో విజయ బావుటా ఎగరేస్తోంది. ప్రపంచ టాప్ 10 IT సంస్థల్లో రెండు మనవే కావడం గర్వకారణం. టాటా గ్రూపునకు చెందిన TCS రెండవ స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్ 10వ స్థానంతో కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి, దేశీయంగా ఈ రెండింటిలో సత్తా చాటనున్న కంపెనీ గురించి రేటింగ్ సంస్థ మూడీస్ అంచనాలు విడుదల చేసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *