PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Jobs: కోట్లలో శాలరీ ప్యాకేజీలు.. రిక్రూట్మెంట్లో అదానీ, టాటా, రిలయన్స్ గ్రూప్స్..

[ad_1]

Jobs: ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కమ్మేసిన వేళ చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. కానీ.. IIT బాంబేలో జరుగుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూలో 9వ రోజు వరకు 1500 మందికి పైగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌లను అందుకున్నారు. ఈ మెగా రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *