PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Johnson & Johnson: జాన్సన్ బేబీ పౌడర్ రగడ.. అమ్మెుద్దంటున్న ప్రభుత్వం.. కానీ ఏమైందంటే..

[ad_1]

Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్‌ కంపెనీకి పెద్ద ఊరట లభించింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్‌ నిలివేస్తూ ఇచ్చిన ఆదేశాలను బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు “కఠినమైన, అసమంజసమైన & అన్యాయమైనదని” కోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు గౌతమ్ పటేల్, ఎస్‌జీ డిగేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *