Saturday, May 8, 2021

Kangana: మేడమ్ తో పెట్టుకున్న ఎమ్మెల్యేకి సీన్ సితార, మూడు రాష్ట్రాల్లో ఐటీ దాడులు, పాపం !

హీరోయిన్ పై ఎమ్మెల్యే ఫైర్

మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీల్ దాగా కొంతకాలం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మీద విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఆ పార్టీలో చురుకైన నాయకుడిగా నీలై దాగాకు మంచి పేరు పలుకుబడి ఉంది. ఎమ్మెల్యేగా నీలై దాగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

 కంగనాతో పెట్టుకున్నాడు.... పాపం

కంగనాతో పెట్టుకున్నాడు…. పాపం

గత కొంతకాలం నుంచి బాలీవుడ్ హీరోయిన కంగనా మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా విమర్శలు చేస్తున్నాడు. రైతుల ఆందోళనపై విమర్శలు చేసిన కంగనా మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కొంతకాలంగా కంగనా మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా హాట్ టాపిక్ అయ్యాడు.

 జస్ట్ మూడు రాష్ట్రాలు.....14 చోట్ల రైడ్

జస్ట్ మూడు రాష్ట్రాలు…..14 చోట్ల రైడ్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగాకు ఆయిల్ వ్యాపారం ఉంది. ఆయిల్ వ్యాపారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా జోరుగానే సంపాధిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగాకు చెందిన మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కోల్ కత్తా, మహారాష్ట్రలోని ముంబాయి, సోలాపూర్ లోని ఆయన కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

 దెబ్బకు మైండ్ బ్లాక్

దెబ్బకు మైండ్ బ్లాక్

ఆయిల్ వ్యాపారంతో పాటు ఎమ్మెల్యే నీలై దాగాకు విద్యాసంస్థలు ఉన్నాయి. నీలై దాగా ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం వలనే తాము సోదాలు చేశామని, రికార్డులు పరిశీలిస్తున్నామని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నీలై దాగా తండ్రి వినోద్ దాగా కూడా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల కంగనా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.


Source link

MORE Articles

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా...

कब खत्म होगी कोरोना की दूसरी लहर? वैज्ञानिकों ने बताया सही टाइम…जानें

नई दिल्ली: इस वक्त कोरोना की दूसरी लहर ने देश में कोहराम मचा रखा है. रोजाना रिकॉर्ड मामले सामने आ रहे हैं. हजारों...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe