kombucha Tea: కొంబుచా అంటే ఒక రకమైన టీ. ఈ డ్రింక్ రెండు వేల ఏళ్లక్రితం నాటిది. కొంబుచాను మొదటిసారిగా.. చైనాలో తయారు చేశారు. ఇది, ఆ తర్వాతి కాలంలో జపాన్, రష్యా దేశాలకు పాకింది. 20వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలతో సహా అమెరికాలో కూడా దీనికి విశేష ప్రజాధరణ లభించింది. కొంబుచా ఈస్ట్, బ్యాక్టీరియా, చక్కెరతో తయారు చేశారు. దీని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఈ టీని తాగేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొంబుచా టీని ఎలా తయారు చేయాలి, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Source link
