ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకుంటున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ ఐటీ సేవల రంగం రాణిస్తునే ఉంది. పైగా భారత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులను తొలగించలేదు. ఇటీవల అమెరికా, యూరప్‌లలో బ్యాంకుల పతనం భారత ఐటీ రంగాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Source link
