PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Layoffs: నైక్, అడిడాస్ షూ మాన్యుఫాక్చరర్‌లో లేఆఫ్‌లు.. తొలిసారి భారీ ఎత్తున ‘పౌయెన్‌ వియత్నాం’లో ఉద్వాసన


News

lekhaka-Bhusarapu Pavani

|


Layoffs
:
వేతన
జీవులకు

ఏడాది
అంతగా
కలిసిరాలేదనే
చెప్పాలి.
ఆర్థిక
మందగమనం
దృష్ట్యా
పలు
దిగ్గజ
కంపెనీలు
ఉద్యోగుల
సంఖ్యలో
కోత
విధించాయి.
కొవిడ్
మహమ్మారితో
మొదలైన
లేఆఫ్‌
లు
నిరంతరాయంగా
కొనసాగుతూనే
ఉన్నాయి.
ప్రముఖ
షూ
మాన్యుఫ్యాక్చరర్
తాజాగా
6
వేల
మంది
సిబ్బందిని
తొలగిస్తున్నట్లు
ప్రకటించింది.

తైవాన్‌
బేస్డ్
పౌ
చెన్
గ్రూపునకు
చెందిన
పౌయెన్
వియత్నాం
తన
ఉద్యోగుల్లో
6
వేల
మందికి
ఉద్వాసన
పలకనున్నట్లు
స్థానిక
అధికారులకు
తెలియజేసింది.
వచ్చే
నెల
చివరికి

ప్రక్రియ
పూర్తిచేయనున్నట్లు
వెల్లడించింది.
నైక్,
అడిడాస్
వంటి
ప్రముఖ
బ్రాండ్లకు

సంస్థ
షూ
తయారీదారుగా
వ్యవహిరిస్తోంది.
ఆర్డర్‌ల
మందగమనమే
దీనికి
కారణమని
పేర్కొంది.

Layoffs: నైక్, అడిడాస్ షూ మాన్యుఫాక్చరర్‌లో లేఆఫ్‌లు..

దుస్తులు,
పాదరక్షలు
మరియు
ఫర్నిచర్
ఎగుమతి
చేసే
దేశాలలో
వియత్నాం
అతిపెద్దది.
కానీ
యూరప్,
USలో
వ్యయ
సంక్షోభం
కారణంగా
వినియోగదారుల
కొనుగోలు
శక్తి
తగ్గిపోయింది.
తద్వారా

పరిశ్రమ
తీవ్రంగా
ప్రభావితమైంది.
1996లో
హె
చి
మిన్
సిటీలో
పౌయెన్
కార్యకలాపాలు
ప్రారంభించినప్పటి
నుంచి
ఇదే
అతిపెద్ద
తొలగింపు
కావడం
గమనార్హం.
కార్మిక
మంత్రిత్వ
శాఖ
లెక్కల
ప్రకారం
గతేడాది
వియత్నాంలో
6
లక్షల
30
వేల
కార్మికులు
ఉద్యోగాలను
కోల్పోవడం
లేదా
పని
గంటలు
తగ్గించడం
జరిగింది.

Layoffs: నైక్, అడిడాస్ షూ మాన్యుఫాక్చరర్‌లో లేఆఫ్‌లు..


సంస్థకు
వియత్నాం
వాణిజ్య
రాజధానిలో
50
వేల
మంది
కార్మికులు
ఉన్నట్లు
అంచనా.
తద్వారా
అక్కడ
అతిపెద్ద
యాజమాన్య
సంస్థగా
ప్రసిద్ధి
చెందింది.
కానీ
ఫిబ్రవరిలో
దాదాపు
3
వేల
మంది
శాశ్వత
సిబ్బందిని
తొలగించింది.
మరో
3
వేల
మంది
తాత్కాలిక
ఉద్యోగుల
ఒప్పందాలను
పునరుద్ధరించలేదు.
ఆర్థిక
మందగమనం
ముఖ్యంగా
షూస్,
దుస్తులు,
నిర్మాణ
మరియు
ఆహార
ప్రాసెసింగ్
పరిశ్రమలపై
ప్రభావం
చూపిందని
అక్కడి
అధికారులు
భావిస్తున్నారు.

English summary

Shoe manufacturer of Nike and Adidas to layoff 6k workforce

Shoe manufacturer of Nike and Adidas to layoff 6k workforce

Story first published: Sunday, May 14, 2023, 7:19 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *