PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Layoffs: రెండోసారి లేఆఫ్ లు ప్రారంభించిన డిస్నీ.. ఈసారి ఎన్ని ఉద్యోగాల్లో కోత విధించిందంటే..


News

lekhaka-Bhusarapu Pavani

|

Layoffs:
ప్రపంచవ్యాప్తంగా
నెలకొన్న
ఆర్థిక
అనిశ్చితి
వల్ల
లక్షలాది
మంది
ఉద్యోగాలు
కోల్పోవాల్సి
వచ్చింది.
దిగ్గజ
సంస్థలు
సైతం
సిబ్బందిని
తొలగించాయి.

లేఆఫ్
లు
ఒక్క
టెక్
రంగానికే
పరిమితం
కాలేదు.
వివిధ
సెక్టార్స్
లోనూ
ఉద్వాసనకు
మార్గం
తెరిచాయి.
ఉద్యోగుల
సంఖ్యను
ఒకేసారి
తగ్గిస్తే
భారీ
సంఖ్యలు
కొలువులు
కోల్పోయి
ఆయా
సంస్థల
బ్రాండ్
ఇమేజ్
తగ్గుతుందని
కాబోలు,
రెండు
మూడు
అంటూ
విడతల
వారీగా
కార్పొరేట్
కంపెనీలు
సిబ్బంది
పొట్ట
కొడుతున్నాయి.

ఎంటర్‌
టైన్‌
మెంట్
దిగ్గజ
సంస్థ
డిస్నీ
4
వేల
మంది
ఉద్యోగులను
ప్రభావితం
చేసే
రెండవ
రౌండ్
తొలగింపులను
సోమవారం
ప్రారంభించింది.
అయితే
మూడవ
రౌండూ
త్వరలోనే
మొదలవుతుందని
CNBC
నివేదిక
పేర్కొంది.
డిస్నీ
తన
శ్రామిక
శక్తిలో
7
వేల
ఉద్యోగాలను
తగ్గించాలని
యోచిస్తోంది.
తద్వారా
5.5
బిలియన్
డాలర్లు
ఖర్చులు
తగ్గించుకోవాలని
భావిస్తోంది.
భవిష్యత్
ప్రణాళికను
అమలు
చేయడానికి
సీనియర్
లీడర్
షిప్
శ్రద్ధగా
పనిచేస్తోందని
కంపెనీ
ఉద్యోగులకు
రాసిన

నోట్
లో
వెల్లడించింది.

ప్రక్రియను
వేగంగా
పూర్తి
చేయడానికి
నిర్ణయించినట్లు
చెప్పింది.

Layoffs: రెండోసారి లేఆఫ్ లు ప్రారంభించిన డిస్నీ..

రెండవ
రౌండ్
ఉద్యోగాల
కోతలు
డిస్నీ
ఎంటర్‌
టైన్‌
మెంట్
మరియు
ESPNలలో
ఉండనున్నాయి.
డిస్నీ
పార్క్స్,
ఎంటర్
టైన్
మెంట్
మరియు
ఉత్పత్తులపై
ఇవి
తీవ్ర
ప్రభావం
చూపనున్నాయి.

లేఆఫ్
బాధితులు
బర్బాంక్,
కాలిఫోర్నియా,
న్యూయార్క్
మరియు
కనెక్టికట్
వరకు
దేశవ్యాప్తంగా
విస్తరించి
ఉన్నట్లు
CNBC
నివేదించింది.
డిస్నీ
ప్రధాన
విభాగంగా
కార్యాచరణ
నియంత్రణ,
ఆర్థిక
బాధ్యతతో
ముందుకు
సాగుతూ
సమర్థవంతమైన,
చురుకైన
మార్గాలను
అన్వేషించాల్సి
ఉంటుందని
ESPN
CEO
జిమ్మీ
పిటారో
ఉద్యోగులకు
తెలిపారు.

“ఇది
డిస్నీకి
పునర్వ్యవస్థీకరణ
సమయం.

మార్పులు
మీ
పాత్రపై
డైరెక్టుగా
ప్రభావం
చూపినా,
లేకపోయినా
ఖచ్చితంగా
ప్రతి
ఒక్కరూ
ఎంతో
కొంత
బాధితులవుతారు.

సమయంలో
మీకు
మద్దతు
ఇవ్వడానికి
కట్టుబడి
ఉన్నాము.
ఏవైనా
ప్రశ్నలు
లేదా
సలహాల
కోసం
మీ
లీడ్
లేదా
HR
భాగస్వామిని
సంప్రదించమని
మిమ్మల్ని
ప్రోత్సహిస్తున్నాము”అని
కంపెనీ
తన
నోట్
లో
పేర్కొంది.

ఖర్చులను
తగ్గించుకునే
చర్యల్లో
భాగంగా
7
వేల
మంది
ఉద్యోగులను
తొలగిస్తున్నట్లు
డిస్నీ
ఫిబ్రవరిలో
ప్రకటించింది.
‘ఈ
నిర్ణయాన్ని
నేను
తేలికగా
భావించడం
లేదు.
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న
మా
సిబ్బంది
ప్రతిభ
మరియు
అంకితభావం
పట్ల
నాకు
అపారమైన
గౌరవం
ఉంది.

మార్పుల
వల్ల
ఏర్పడే
వ్యక్తిగత
ప్రభావాన్ని
నేను
గుర్తుంచుకున్నాను’
అని
డిస్నీ
CEO
బాబ్
ఇగర్
వెల్లడించారు.

English summary

Disney started second round layoffs for 4k employees from monday

Disney another lay off

Story first published: Tuesday, April 25, 2023, 13:29 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *